Coordinates: Coordinates: Unknown argument format

నిడదవోలు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Robot: Automated text replacement (-వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు +వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవ...
పంక్తి 126: పంక్తి 126:


[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు]]

05:51, 25 మే 2012 నాటి కూర్పు

నిడదవోలు
—  శాసనసభ నియోజకవర్గం  —
నిడదవోలు is located in Andhra Pradesh
నిడదవోలు
నిడదవోలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు

  • నిడదవోలు
  • ఉండ్రాజవరం
  • పెరవలి

2009 ఎన్నికలు

2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున బి.శేషారావు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆర్.విశ్వేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నుండి శ్రీనివాసనాయుడు, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆర్.జి.కె.రాజా, లోక్‌సత్తా పార్టీ తరఫున సత్యనారాయణ పోటీచేశారు.[1]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009