భువనగిరి శాసనసభ నియోజకవర్గం (తెలంగాణ): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Robot: Automated text replacement (-వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు +వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవ...
పంక్తి 41: పంక్తి 41:


[[వర్గం:నల్గొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు]]
[[వర్గం:నల్గొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు]]

05:59, 25 మే 2012 నాటి కూర్పు

నల్గొండ జిల్లా లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 4 మండలాలు కలవు.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

ఎన్నికైన శాసనసభ్యులు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ఉమామాధవరెడ్డి తెలుగుదేశం పార్టీ జి.బాలకృష్ణారెడ్డి స్వతంత్ర అభ్యర్థి

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో భువనగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఆలె నరేంద్ర పై 17536 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినది. ఉమ 66602 ఓట్లు సాధించగా, నరేంద్ర 49066 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎ.ఉమామాధవరెడ్డి పోటీ చేసినది.[1]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009