దుర్భాక రాజశేఖర శతావధాని: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Robot: Automated text replacement (-కడప జిల్లా +వైఎస్ఆర్ జిల్లా)
చి Robot: Automated text replacement (-వర్గం:వైఎస్ఆర్ జిల్లా ప్రముఖులు +వర్గం:వైఎస్ఆర్ జిల్లా వ్యక్తులు)
పంక్తి 16: పంక్తి 16:


[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా వ్యక్తులు]]
[[వర్గం:1888 జననాలు]]
[[వర్గం:1888 జననాలు]]

10:27, 25 మే 2012 నాటి కూర్పు

దుర్భాక రాజశేఖర శతావధాని వైఎస్ఆర్ జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వారు. వీరు లలిత సాహిత్య నిర్మాతలు. పండితులు. ప్రొద్దుటూరు నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగులో 1888లో జన్మించారు.

రచనలు

  • రాణాప్రతాపసింహచరిత్ర
  • వీరమతీ చరిత్ర
  • చండనృపాల చరిత్ర
  • పుష్పావతి
  • సీతాకల్యాణము
  • సీతాపహరణము
  • పద్మావతీ పరిణయము
  • ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లలో)

బిరుదులు

కవిసార్వ భౌమ, కావ్య కళానిధి, కళాసింహ, అవధాని పంచానన, కవిత్వ భారతి అన్నవి వీరి బిరుదులు.