వావిలి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ne:सिमाली, sa:निर्गुण्डिसस्यम्
పంక్తి 41: పంక్తి 41:


[[en:Vitex negundo]]
[[en:Vitex negundo]]
[[ne:सिमाली]]
[[sa:निर्गुण्डिसस्यम्]]

08:38, 26 మే 2012 నాటి కూర్పు

Vitex negundo
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
వి.నెగుండొ
Binomial name
విటెక్స్ నెగుండొ

వావిలి (సంస్కృతం: సింధువార; ఆంగ్లం: Five-leaved chaste tree; హిందీ: Nirgundi) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం విటెక్స్ నెగుండొ (Vitex negundo). దీని ఆకులను వినాయక వ్రత కల్ప విధానము లోని గణేష పత్రపూజలో ఉపయోగిస్తారు.

లక్షణాలు

  • వావిలి ఒక పెద్ద పొద లేదా చిన్న వృక్షం.
  • వారాగ్రంతో భల్లాకారంగా ఉన్న పత్రకాలు గల 3-5 దళయుత హస్తాకార సంయుక్త పత్రాలు.
  • నిశ్చిత సమూహాలలో అమరిన నీలిరంగుతో కూడిన తెలుపు పుష్పాలు.
  • నల్లగా గుండ్రంగా ఉన్న టెంకగల ఫలాలు.

ఉపయోగాలు

  • వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు, శరీరముపైన వాపులను తగ్గించుటకు వాడతారు.[2] దీని పువ్వులను కలరావ్యాధిని, జ్వరమును, కాలేయపు మరియు గుండె జబ్బులను నివారించుటకు వాడతారు.
  • వావిలి చెట్టు కొమ్మలను కొడవలి పిడులకు విశేషంగా ఉపయోగిస్తారు.

మూలాలు

  1. "Vitex negundo information from NPGS/GRIN". www.ars-grin.gov. Retrieved 2008-03-13.
  2. సింధువార - వావిలి, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2006, పేజీ: 119.
"https://te.wikipedia.org/w/index.php?title=వావిలి&oldid=727682" నుండి వెలికితీశారు