పెంచల కోన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Robot: Automated text replacement (-[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు +[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు)
చి Robot: Automated text replacement (-నెల్లూరు జిల్లా +శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా & -నెల్లూరు జిల్లా +[[శ...
పంక్తి 1: పంక్తి 1:
'''పెంచల కోన''', [[నెల్లూరు]] జిల్లా, [[రాపూరు]] మండలానికి చెందిన గ్రామము
'''పెంచల కోన''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[రాపూరు]] మండలానికి చెందిన గ్రామము


==పెనుశిల నరసింహస్వామి దేవాలయం==
==పెనుశిల నరసింహస్వామి దేవాలయం==
పంక్తి 20: పంక్తి 20:
{{రాపూరు మండలంలోని గ్రామాలు}}
{{రాపూరు మండలంలోని గ్రామాలు}}


[[వర్గం:నెల్లూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా దర్శనీయ స్థలాలు]]
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దర్శనీయ స్థలాలు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:భారతదేశపు పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:భారతదేశపు పర్యాటక ప్రదేశాలు]]

11:25, 28 మే 2012 నాటి కూర్పు

పెంచల కోన, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, రాపూరు మండలానికి చెందిన గ్రామము

పెనుశిల నరసింహస్వామి దేవాలయం

ఇక్కడ నరసింహస్వామి ఆలయం కలదు. ఇది నెల్లూరునకు 70 కిమీ దూరంలో కలదు. రాస్ట్రంలోని పలు ప్రాంతాలనుండి ప్రజలు కుల, మత, వర్గ విబేధాలు లేక స్వామి వారిని దర్శించి పాపముల నుండి విముక్తులగుచున్నారు.

ఈ పుణ్యక్షేత్రం నెల్లూరులో రాపూరు మండలంకి 35 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మద్య పెనుశిల నరసింహస్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పెంచలస్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి చాలా మంది వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మే, ఏప్రిల్ మద్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ. తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచలకోనకు కుడా స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు. కన్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసారని అంటూఉంటారు. మాములు రోజుల్లో చీమ చిటుక్కన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది, వేసవిలో మాత్రం కిటకిట లాడుతుంది. చుట్టుపక్క గ్రామాలవాళ్ళు కొత్తగా కొన్న ట్రాక్టర్కి, లేకపొతే కొత్త వాహనానికి ఇక్కడ పూజ చేయడం రివాజు. ఇక్కడకి రావడానికి రాపూరు, పొదలకూరు, గూడూరు మరియు నెల్లూరు నుండి బస్సులు తిరుగుతాయి. ఉండడానికి కొన్ని సత్రాలు ఉంటాయి కాని అంత అనువుగా ఉండవు. కాకపొతే ఈ గుడికి వచ్చే వాళ్ళంతా ఉదయం వచ్చి సాయంత్రం తిరుగుముఖం పడుతారు.

ప్రయాణ మార్గాలు

నెల్లూరు నుండి పొదలకురు, ఆదురుపల్లి మీదుగ (సుమారు 40కి.మీ) రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును. ప్రతి 2:30 గంటలకు ఈ మార్గం లో బస్సు వసతి కలదు.


ఇక్కడ "విజయేశ్వరీదేవి" ఆశ్రమము కూడా ఉంది ఆమె ఇక్కడ 30 సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నది.

చిత్ర మాల

"https://te.wikipedia.org/w/index.php?title=పెంచల_కోన&oldid=729192" నుండి వెలికితీశారు