21,329
దిద్దుబాట్లు
చి (యంత్రము తొలగిస్తున్నది: ckb:گەدە (strongly connected to te:జీర్ణకోశం)) |
చి (r2.7.3) (యంత్రము కలుపుతున్నది: vi:Bụng; పైపై మార్పులు) |
||
{{మొలక}}
[[
'''ఉదరము''' లేదా '''కడుపు''' (Abdomen) [[మొండెం]]లోని క్రిందిభాగం. ఇది [[ఛాతీ]]కి [[కటి]]భాగానికి మధ్యలో ఉంటుంది. దీనిని '''పొట్ట''' అని కూడా అంటారు.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=804&display=utf8 బ్రౌన్ నిఘంటువు పొట్ట పదప్రయోగాలు.]</ref> పొట్ట అంటే [[గర్భం]] అని కూడా ఒక అర్థం ఉంది. ఇంకో అర్థంలో పొట్ట రావడం అంటే ఉదరం ఉబ్బి ఒక అనారోగాన్ని సూచించడానికి కూడా వాడతారు. [[స్థూల కాయం]] వలన [[కొవ్వు]] చేరి పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఉదరంలో జీర్ణవ్యవస్థ, మూత్రవ్యవస్థ, మరికొన్ని ఇతర అవయవాలున్నాయి. [[కాలేయము]] ఛాతీ క్రిందగా కుడివైపున ఉంటుంది. [[ఉదరవితానము]] (డయాఫ్రమ్) అనే కండరం ఛాతీ నుండి దీన్ని వేరుచేస్తుంది. [[ఉదర కుహరం]] (Abdominal cavity) ఉదరంలోని వివిధ అవయావాలను కప్పుతూ సీరస్ పొర ఉంటుంది. దీనిలో కొంత [[ఉదర ద్రవం]] (Abdominal fluid) ఉండి పేగులవంటివి రాపిడి లేకుండా వీలు కల్పిస్తాయి.
[[ug:قورساق قىسم]]
[[uk:Живіт]]
[[vi:Bụng]]
[[yi:בויך]]
[[zh:腹]]
|
దిద్దుబాట్లు