వాడుకరి చర్చ:Rajasekhar1961: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పేజీలోని సమాచారాన్నంతటినీ తీసేస్తున్నారు
పంక్తి 1: పంక్తి 1:
{{పాత చర్చల పెట్టె|auto=small}}

== Wikiquote ==

వికీ కోట్ లో నేను రచనలు ప్రారంభిద్దామనుకుంటున్నాను. నా వద్ద మంచి పుస్తకాలు ఉన్నాయి. దయచేసి పుస్తకాల నుండి కొటేషన్స్ ఎలా గుర్తించడం గురించి కొంచెం వివరించగలరా.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 04:58, 9 జనవరి 2012 (UTC)
:చాలా సంతోషం. ఎవరూ రచనలు చేయని దశలో, తెవికోట్‌ను మూసివేయాలని ఓటింగ్ ద్వారా నిర్ణయించిన దశలో నేను ఇక్కడికి ప్రవేశించి రచనలు ప్రారంభించాను. అయిననూ ఎవరూ తోడు లేకపోవడంతో ఎడారిలో ఒంటరిగా ఉన్నట్లుగా ఉంది. మీరూ ఇక్కడికి వస్తారంటే ముందస్తుగా స్వాగతం. తెవికోట్‌లో వ్యాఖ్యలు వ్రాయడం చాలా సులభం. ఏదేని అంశంపై ముందుగా కొద్దిగా ఉపోద్ఘాతం వ్రాసి ఆ తర్వాత దానికి సంబంధించిన ముఖ్యమైన వ్యాఖ్యలు, సామెతలు వ్రాసేయడమే. ఇందులో రచనలు చేసినవారు చాలా స్వల్పం. ఇప్పటివరకు నేను తప్ప ఎవ్వరూ కనీసం వంద దిద్దుబాట్లు కూడా (ప్రధాన పేజీలలో) చేయలేరు. సభ్యులు లేనందున నిబంధనలు కూడా పెద్దగా లేవు. ఉక్కడ ఉన్న ఏకైక నిర్వాహకుని దర్శనం కూడా చాల కాలం నుంచి లేదు. ఇంకనూ ఏమైనా సందేహాలుంటే అక్కడ మాట్లాడుకుందాం. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:blue;color:white;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff8000;color:white;">- చర్చ </font>]] 18:29, 9 జనవరి 2012 (UTC)
:: నాకు వికీకోట్ వ్యవస్థ ఉపయోగపడే పుస్తకాలు చేయడానికి ( ఉదాహరణకు విద్య కు సంబంధించి వివిధ తత్వవేత్వలు, విద్యావేత్తలు చెప్పిన విషయాలు ఒక చోట చేర్చాలంటే) సరిగా వున్నట్లు లేదు. ఇంగ్లీషులో ను ఇదే పరిస్థితి. మీకు ఆసక్తి వుంది కాబట్టి చేయవచ్చు. కాని మనం వికీపీడియాలో క్రియాశీలక సభ్యులు పెరిగేదాక, దృష్టి ఒకదానిపై కేంద్రీకరించితే బాగుంటుందని నా అలోచన. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 12:26, 11 జనవరి 2012 (UTC)

థన్యవాదాలు
నాకు కూడా మంచి పుస్తకాల గురించి చర్ఛ , వాటి లోని కొటేషన్స్ ఏరడము అంటే ఇష్టము
మీ తో పాటు నేను ...ఓ.కె

==మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణం వాడుక==
మీరు వెబ్ ఛాట్ లో [[మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ]]బుక్ మార్క్లెట్ ద్వారా వాడితే CTRL+M తో ఇంగ్లీషు, తెలుగు మధ్య మారవచ్చు అవసరమైనప్పుడు. వికీపీడియా లోని అప్రమేయ ఉపకరణంలో Esc కీ లాగా. అది వాడి మీ అనుభవాన్ని అంటే (వికీమీడియాలోని అప్రమేయ ఉపకరణంతో పోల్చి) తెలపండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 12:30, 11 జనవరి 2012 (UTC)
== నిర్వాహక హోదా ==
రాజశేఖర్ గారూ ! నా నిర్వాహక హోదాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.[[వాడుకరి:T.sujatha|t.sujatha]] 04:28, 23 జనవరి 2012 (UTC)
:: కాలములు ఋతువులు ఒకటిగా చేస్తే బావుంటుంది, కాలములు అని వెతికినా దొరికే విదంగా దారి మార్పుతో ఒకటిగా కలిపేయండి.[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] 05:48, 24 జనవరి 2012 (UTC)
==విజ్ఞానశాస్త్ర వేదిక==
ఈ వేదికను తయారుచేసినందుకు ధన్యవాదాలు. ఆంగ్లంలో ఒక శాస్త్రజ్ఞుడి గురించి కూడా ప్రతి వారం వ్యాసం ప్రక్కన ఉన్నది. తెలుగులో కూడా అలాగే ఉంటే బాగుంటుంది. మీకు తెలుసా సమాచారం ఎక్కడనుండి తీసుకోవాలి. దయచేసి ఈ రెండూ తెలియజేయండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 12:08, 4 ఫిబ్రవరి 2012 (UTC)
:వ్యాసం, బొమ్మ వలె ప్రతివారం ఒక శాస్త్రవేత్తకు సంబంధించిన సమాచారంతో కూడిన శీర్షికను కూడా వేదికలో పెట్టవచ్చు. కాని ప్రతివారం ఇన్ని శీర్షికలు నిర్వహించాలంటే కొద్దిగా ఇబ్బందే. అయిననూ మీరు నిర్వహిస్తారంటే అదికూడా చేరుస్తాను. ఇక మీకు తెలుసా? శీర్షికలో సమాచారం విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన వాక్యాలను పెట్టవచ్చు. వీటిని తెవికీ వ్యాసాల నుంచి తీసుకుంటే మంచిది. ఇలాంటి వాక్యాలు తెవికీలో చాలానే లభ్యమౌతాయి. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:blue;color:white;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff8000;color:white;">- చర్చ </font>]] 12:21, 4 ఫిబ్రవరి 2012 (UTC)
* శాస్త్రజ్ఞుడి గురించిన జీవితచరిత్రను కూడా చేర్చండి. నేను చూస్తాను.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 12:28, 4 ఫిబ్రవరి 2012 (UTC)
==సహాయం కావాలి==
విజ్ఞానశాస్త్ర వేదికను ఈవారం మార్చలేకపోయాను పనివత్తిడి మూలంగా. వచ్చేవారం తప్పకుండా మారుస్తాను. నాకొక సహాయం కావాలి. నా వాడుకరి పేజీ Rajasekhar1961 అన్ని వికీపీడియా విభాగాలలో universal కాలేదు. నేను పనిచేసినవి తెలుగు వికీపీడియా, తెలుగు విక్షనరీ, తెలుగు వికీకోట్, తెలుగు విక్షనరీ, ఆంగ్ల వికీపీడియా, ఆంగ్ల వికీసోర్సు, ఆంగ్ల విక్షనరీ, వికీ కామన్స్. దయచేసి ఒకే పాస్ వర్డ్ తో universal చేయగలిగితే సంతోషం. మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు క్షమించండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 12:48, 16 ఫిబ్రవరి 2012 (UTC)
:విజ్ఞానశాస్త్రం వేదికలోని వ్యాసం, బొమ్మ, జీవితచరిత్రలో ఏవేని మార్చడానికి వీలు కలుగనప్పుడు క్రితం వారం సమాచారమే మళ్ళీ చేర్చండి చాలు. ఇక మీ ఏకీకృత ఖాతాకై మీరు "మీ అభిరుచుల్లో"కి వెళ్ళి మార్చుకుంటే సరిపోతుంది. అలా చేయడం వల్ల ఇక్కడి నుంచి మీరు ఏ వికీలోకి వెళ్ళిననూ అదే సభ్యనామంతో అదే పాస్‌వర్డ్‌తో ఖాతా ఆటోమేటిగ్గా సృష్టించబడుతుంది. కాని ఇదివరకే మీకు ఇతర సభ్యనామాలతో ఖాతాలున్నాయి. ఉదా:కు తెవికోట్‌లో ...1962 పేరుతో సభ్యనామం కొత్తగా సృష్టించి దానికి ఏకీకృత ఖాతా ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల అక్కడి నుంచి తెవికీకి వచ్చినప్పుడు ఆ సభ్యనామంతో ఇక్కడా మరో కొత్త ఖాతా ఏర్పడింది. కాబట్టి ముందుగా ఇతర పేర్లతో కొత్తగా సృష్టించబడ్డ ఖాతాలను రద్దుచేసుకుంటే మంచిది. అదనంగా లేకుండా ఒకే ఖాతా వేరే సభ్యనామంతో ఉన్నట్లయితే పేరుమార్పుకై ఆయా వికీప్రాజెక్టులలో అధికారులను కాని, మెటాస్టీవార్డులను కాని అభ్యర్థించండి. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:blue;color:white;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff8000;color:white;">- చర్చ </font>]] 17:24, 17 ఫిబ్రవరి 2012 (UTC)
* ధన్యవాదాలు. అన్ని వికీపీడియా ఖాతాలను ఏకీకృతం చేసుకున్నాను. పనిచేస్తున్నాయి. ఈ మధ్య Rajasekhar1962 పేరుతో సృష్టించిన ఖాతాను రద్దుచేసుకోవడం ఎలాగో తెలియడం లేదు. దయచేసి తెలియజేయగలరు.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 06:25, 18 ఫిబ్రవరి 2012 (UTC)
::అదనపు సభ్యత్వం వల్ల పెద్దగా నష్టం లేదు కాని [http://meta.wikimedia.org/wiki/Sockpuppetry Sockpuppetry] గా పరిగణించబడుతుంది. ఒక్కోసారి దానివల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి ఆయా వికీప్రాజెక్టులలో అధికారులుకాని, స్టీవార్డులను కాని అభ్యర్థిస్తే సరిపోతుంది. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:blue;color:white;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff8000;color:white;">- చర్చ </font>]] 18:48, 18 ఫిబ్రవరి 2012 (UTC)

==Telugu wiktionary==
Hi, Thank you for contacting meregarding Telugu Wiktionary.

Now your query reagrding linking te wiktionary to other languages. When you create a word in Telugu wiktionary, just add interwiki link to the corrrsponding English wiktionary link. Inter wiki bots will add rest of the lang uage wiki links. If some of you can help with the initialtask of adding the english wiktionary link, I can help with running a bot for adding rest of the languages. More important now is, please make sure you add english interwiki links to the new pages you create. Please let me know if you need any support.--[[వాడుకరి:Shiju|Shiju]] 07:17, 21 ఫిబ్రవరి 2012 (UTC)
==పాలగిరినుంచి సందేశం==
రాజశేఖరు గార్కి, నమస్కారాములతో, గత 4 నెలలుగా కర్నాటకలో,నెట్ అందుబాటులో లేని చోట వుండటం వలన నేను వీకీ కి అందుబాటులో లేను.15-20 రోజులలలో పూర్తిగా అందుబాటులోనికి రాహలను. మునుపటిలా మీనుండి పూర్తి సహయసహకారాలను ఆశిస్తు,ధన్యనాదాలతోRama krishna reddy.P 08:22, 11 మార్చి 2012 (UTC)[[ప్రత్యేక:Contributions/117.200.19.25|117.200.19.25]] 08:19, 11 మార్చి 2012 (UTC)

==Medicine project==
Hi Rajasekhar,

Since you specifically asked support for medicine project I have created a project page here : [[వాడుకరి:Shiju/Medicine Project]]

As you can see from the page some of the important vital articles are listed there. The guidelines for executing this project are also listed. I hope this will help you. I took the liberty to add your name as one of the members of this project.

For the first article (కాన్సర్), I have added your name against Task 1 since I found you already wrote good introduction for that article. Like wise for each article, once a task is finished add your name (or who ever performed that t ask) against that task.

I request a small help from you. Could you please suggest a pro per Telugu name for this project? If you give that name I will rename this page and move the page to proper namespace?--[[వాడుకరి:Shiju|Shiju]] 09:19, 28 ఫిబ్రవరి 2012 (UTC)

అయ్యా
మీ ప్రతిభ కు నా జోహార్లు
మీ కార్యం అందరికి ఉపయోగకరమయినది
-కిరణ్ జగన్.జె
9949900815

==కొత్త సభ్యులకు స్వాగతం==
{{PAGENAME}} గారు, తెలుగు వికీపీడియాకు [[వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము|స్వాగతం!]] వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

* వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే [http://te.wikipedia.org/w/index.php?title={{TALKPAGENAMEE}}&action=edit&section=new&preload=template:helpme-preload ఇక్కడ] నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
{{ #if: | |
* తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి [[వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం|తెలుగులో రచనలు చెయ్యడం]] మరియు [[వికీపీడియా:టైపింగు సహాయం|టైపింగు సహాయం]] చదవండి.
* వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన [[వికీపీడియా:WikiProject|ప్రాజెక్టు]]లు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
* నాలుగు టిల్డెలతో <nowiki>(~~~~)</nowiki> ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
* తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే [http://groups.google.com/group/teluguwiki తెవికీ గూగుల్ గుంపు]లో చేరండి.
* మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి [[వికీపీడియా:అభిప్రాయాలు|అభిప్రాయాలు]]
* [[వికీపీడియా:ఈ వారపు వ్యాసం|ఈ వారం వ్యాసం]] ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే [mailto:tewiki-maiku-subscribe@googlegroups.com tewiki-maiku-subscribe@googlegroups.com] అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
}}
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. [[బొమ్మ:Smile icon.png|25px]] {{#if: | | [[User:Rajasekhar1961|Rajasekhar1961]] ([[User_talk:Rajasekhar1961|చర్చ]]) }}
----
{{వికీపీడియా ప్రకటనలు}}
{{ఈ నాటి చిట్కా}}
'''కొన్ని ఉపయోగకరమైన లింకులు:''' [[వికీపీడియా:పరిచయము|పరిచయము]] • [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] • [[వికీపీడియా:పాఠం|పాఠం]] • [[వికీపీడియా:ఐదు మూలస్థంబాలు|వికిపీడియా 5 మూలస్థంబాలు]] • [[సహాయము:సూచిక|సహాయ సూచిక]] • [[వికీపీడియా:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] • [[వికీపీడియా:శైలి|శైలి మాన్యువల్]] • [[వికీపీడియా:ఇసుకపెట్టె|ప్రయోగశాల]]

== లాగిన్ అయ్యినచో తెలుగులో టైపు అవ్వడం లేదు ==

రాజశేఖరుగార్కి,
నమస్కారము.నేను వాడకరి 'పాలగిరిని'.నేను లాగిన్ అయ్యి టైపు చేసినచో తెలుగులో టైపు అవ్వదంలేదు.ఇంగ్లిష్ అక్క్షరాలు వస్తున్నాయి.లాగిన్ కాకుండగా టైపు చీసినచో తెలుగులో టైపు అవ్వుచున్నది.దయచేసి పరిస్కారము చూచించగలరు. ధన్యవాదాలతో.'పాలగిరి రామక్రిష్ణారెడ్డి.

== రచనలు ==

రాజశేఖరు గార్కి,నమస్క్రారాలతో,మీసందేశం అందినది.నేను నూనెలో మీద తిరిగి వ్యాసాలు వ్రాస్తాను.అయితే ప్రస్తుతం [[అనపర్తి]] ప్రాంతములో వున్నాను. అందుచే ఈ పరిసరప్రాంతాల సమాచారాన్ని సేకరించి వ్రాస్తున్నాను.పోటొలు తీసి జతపరుస్తున్నాను.నాకు అందుబాటులో వున్న వరకు ఈ ప్రాంతాల గ్రామాల వివరాలు కూడా చేర్చుతూ,నూనెలమీద వ్యాసాలను కొనసాగిస్తాను.నా రచన విషయంలో ఇంతకుముందులా మీ సహయసహకారాలను ఆశిస్తూ,ధన్యవాదాలతో.Rama krishna reddy.P 07:16, 18 మార్చి 2012 (UTC)

== వంతెన సమాచార పెట్టె ==

వంతెన సమాచార మూస ఇదివరకు లేదు అందువలన కొత్తగా తయారుచేసాను. ఈ మూసలో వాడిన పదజాలానికి ఇంకా మెరుగైన పదాలను సూచించండి. నెనరులు. --[[వాడుకరి:Praveen Illa|ప్రవీణ్ ఇళ్ళ]] ([[వాడుకరి చర్చ:Praveen Illa|చర్చ]]) 17:53, 19 మార్చి 2012 (UTC)

== శీర్షిక దిద్దుబాటు ==

రాజశేఖరుగార్కి నమస్కారాలతో,
నేను 'అనపర్తి' మండలంలోని గ్రామాలలో '[[పీరారామచంద్రాపురము]]' పేరుతో వ్యాసం వ్రాసాను. ఆయితే గ్రామం పేరు'[[పేరారామచంద్రపురము]]' (ద అనే అక్షరానికి దీర్ఘం లేదు.శీర్షికను ఎలా మార్చాలో నాకు తెలియదు.దయచేసి పీరారామచంచ్రాపురము ను పీరారామచంద్రపురం గా మార్చగలరు.ధన్యవాదంలతో Rama krishna reddy.P 11:33, 25 మార్చి 2012 (UTC)

== నెలవారి సమావేశం ==

[[వికీపీడియా:సమావేశం/ఏప్రిల్_2012]] చూచి దాని వివరాలను నకలు చేసి మరియు లింకు ని తెవికీ మెయిలింగ్ లిస్టు హైద్రాబాదు మెయిలింగ్ లిస్టుకి పంపండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 09:30, 9 ఏప్రిల్ 2012 (UTC)
:సమావేశం 2 గంటలకు ప్రారంభమైతే దూరంనుండి వచ్చే వారు భోజనం చేసి రావటానికి సమయం సరిపోదేమో. 3 గంటలకు ప్రారంభిస్తే బాగుంటుందేమో ఆలోచించండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:50, 10 ఏప్రిల్ 2012 (UTC)
==సలహ యివ్వగలరు==
రాజశేఖరు గార్కి నమస్కారాలతో,

నూనెగింజలను, నూనెలను పరీక్షించె పరీక్షా విధానాలు (Testing methods) వున్నాయి.అనగా గింజలలోని తేమ,నూనెశాతంలను ,సిలికా శాతం,ఫైబరు వంటి వాటిని లెక్కింఛడం,మరియు నూనెలలో తేమ,ఫ్రీఫ్యాటి ఆమ్లాలశాతం,సఫోనొఫికేసన్‌విలువ,ఐయోడిన్‌విలువ వంట్ పరీక్షించె విధానాలున్నాయి.వాటిని'నూనెగింజలు-నూనెలు పరిక్షీంచు విధాలనే శీర్షికతో వ్యాసం వ్రాద్దామనుకుంటున్నాను.వ్రాయడం వలన పాఠకులకు ఉపయోగముంటుందంటారా? ఈ విషయం పై మీ అమూల్యమైన సలహ కోరుచున్నాను.ధన్యవాదంలతో.Rama krishna reddy.P 11:55, 10 ఏప్రిల్ 2012 (UTC)
: [[నూనెగింజల పరీక్షా విధానాలు]] మరియు [[నూనెల పరీక్షా విధానాలు]] అనే రెండు వ్యాసాలను తయారుచేసి వాటిలో చేర్చండి. నేను జాగ్రత్తగా విశ్లేషించి అవసరమైతే కొన్నింటిని రసాయన శాస్త్రానికి మారుస్తాను. మీలాంటి శాస్త్రవేత్తలు రాయాల్సిన వాసాలివి. తప్పకుండా ఉపయోగపడతాయి. మొదలుపెట్టండి. ధన్యవాదాలు.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 14:24, 10 ఏప్రిల్ 2012 (UTC)

==విజ్ఞప్తి==

రాజశేఖర్ గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు [[వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000]]--[[వాడుకరి:Sridhar1000|Sridhar1000]] ([[వాడుకరి చర్చ:Sridhar1000|చర్చ]]) 13:55, 12 ఏప్రిల్ 2012 (UTC)
: రాజశేఖర్ గారూ [[ఋతువులు]] మరియు [[కాలములు]] రెండిటినీ కలపి ఒక వ్యాసముగా తయారు చేస్తారా, మంచి పేరుతో [[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 13:13, 13 ఏప్రిల్ 2012 (UTC)
==సమీకరణాలు==
రాజశేఖరుగార్కి నమస్కారాలతో,నూనెగింజల పరీక్షవిధానాలలో చివర కాలిక్యులెసన్‌ఫార్ములా వ్రాయాల్సి వుంటుంది.వాటిని వ్రాయటానికై ప్రయోగశాలలో ప్రయత్నించాను.రావడంలేదు.సలహా యివ్వగలరు.ధన్యవాదాలతో.Rama krishna reddy.P 11:34, 14 ఏప్రిల్ 2012 (UTC)
==ఫార్ములా మూస==
రాజశేఖరుగార్కి నమస్కారాలతో,
ఫార్ములా వ్రాయడంగురించి తెలిపినందుకు ధన్యవాదాలు.Rama krishna reddy.P 13:31, 30 ఏప్రిల్ 2012 (UTC)
ఆర్యా..............
;ఎలాగైతే నేమి నా యంత్రము తెలుగు భాషను మరలా నేర్చుకున్నది. మీ స్పందనకు నెనరులు; [[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 01:07, 5 మే 2012 (UTC)
------------------------------------------------------------------------------------------------------------------------------రాజశేఖర్ గారు....
గతంలో మనం అనుకున్నట్టు ''జాతీయాలను" కాపి, పేస్ట్ పద్దతిలో 'అ ' సంబందించిన జాతీయాలను పెట్టాను. గమనించ గలరు. ఈ విషయంలో నాదొక అనుమానము. దీనివల కొన్ని జాతీయాలు (అవి కూడ గతంలో నేను వ్రాసినవె) రెండో సారి వచ్చాయి. ఎలా? ఇంకో విషయం ఏమంటే, నేను వ్రాసిన జాతీయాలకు వివరణ చాల క్లుప్తంగా ఇచ్చాను. ఇతరులు వ్రాసిన దాని కొంత వివరణ ఎక్కువగా వున్నది. వాటికి అంత వివరణ అవసరం లేదని నా భావన.
అందరితో బాటు వివరణ ఎక్కువగా వ్రాయ వలేనా? తగు సలహా ఇవ్వగలరు. ............ భాస్కరనాయుడు. [[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 16:00, 5 మే 2012 (UTC)

==టైపింగ్==
రాజశేఖరుగార్కి నమస్కారాలతో,
ప్రస్తుతం వీకిలో టైపింగ్ పద్ధతి కొద్దిగా మారినది.ఇంతకు ముందు 'న 'కు స వత్తు ఇవ్వాలంటె ns టైపు చేసిన సరిపోయ్యెది.ఇప్పుడు అలా టైపు చేసిన-ంస్ అని వచ్చున్నది.దయచేసి తగుసూచన యివ్వగలరు.ధన్యవాదాలతో.Rama krishna reddy.P 14:27, 6 మే 2012 (UTC)

== వ్యవసాయ ఉత్పత్తులు ==

రాజశెఖరుగారికి.మీ అభినందనలకు ధన్యవాదలు.తప్పకుండచెద్దాం.[[వాడుకరి:Palagiri|Rama krishna reddy.P]] ([[వాడుకరి చర్చ:Palagiri|చర్చ]]) 11:44, 19 మే 2012 (UTC)

== స్వాగతించటం ==

ఆటోమేటిక్ ఖాతాలకు స్వాగతించనవసరంలేదు. ఉదా:Chess0Mate--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 08:41, 21 మే 2012 (UTC)
==తెవికీ నుండి పుస్తకాల రచన==
మీరు తెవికీ వ్యాసాలలో 50,000 పైగా మార్పులు చేశారు. మీ కృషి అభివందనీయం. మీరు రాసిన వ్యాసాలు వర్గీకరణ మెరుగుపరచి,మీకు ఆసక్తి గల విషయాలపై తెలుగు వికీ సమాచారంతో పుస్తకాలు వెలువరించవచ్చు. ఆ దిశగా కృషిచేయమనికోరుతున్నాను--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 08:19, 22 మే 2012 (UTC)

రాజ శేఖర్ గారు.....
మొన్న మీరన్నట్టు "విజయనగర చరిత్ర" వ్వాసాన్ని కాపి, పేస్ట్ ద్వార ఎలాగో వికి సోర్స్ లో చేర్చాను. ఎలా చేర్చానో తిరిగి అలా చేయ మంటే చేయ లేను. ఏదేదో కీ లను నొక్కగా అది వచ్చింది. కాని కొన్ని పేరాలు పునర్యుక్తం అయినవి. వీలైనన్ని తొలిగించాను. ఇంకా కొన్ని వున్నట్టుంది. మీరొక సారి చదవండి. ఇంతకి నా సందేహం ఏమంటే.....
ఆ పుస్తకం మీ దగ్గరున్నది. దాన్ని చూడండి. అందులో వున్నది వున్నట్టు ఎక్కింది. పరవాలేదా. ఏదైనా తొలిగించ వలసి వున్నదేమో చూడండి. ఇంకొక విషయం ఏమంటే..... ఆ వ్యాసానికి పేరు మార్చితే బాగుంటుందనిపిస్తున్నది.
'' విజయనగర సాంరాజ్యకాలంనాటి విశేషాలు" ఈ పేరు బాగుంటే దాన్ని పెట్టండి. ... భాస్కర నాయుడు. [[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 11:10, 23 మే 2012 (UTC)

రాజ శేఖర్ గారు.....
మొన్న మీరన్నట్టు "విజయనగర చరిత్ర" వ్వాసాన్ని కాపి, పేస్ట్ ద్వార ఎలాగో వికి సోర్స్ లో చేర్చాను. ఎలా చేర్చానో తిరిగి అలా చేయ మంటే చేయ లేను. ఏదేదో కీ లను నొక్కగా అది వచ్చింది. కాని కొన్ని పేరాలు పునర్యుక్తం అయినవి. వీలైనన్ని తొలిగించాను. ఇంకా కొన్ని వున్నట్టుంది. మీరొక సారి చదవండి. ఇంతకి నా సందేహం ఏమంటే.....
ఆ పుస్తకం మీ దగ్గరున్నది. దాన్ని చూడండి. అందులో వున్నది వున్నట్టు ఎక్కింది. పరవాలేదా. ఏదైనా తొలిగించ వలసి వున్నదేమో చూడండి. ఇంకొక విషయం ఏమంటే..... ఆ వ్యాసానికి పేరు మార్చితే బాగుంటుందనిపిస్తున్నది.
'' విజయనగర సాంరాజ్యకాలంనాటి విశేషాలు" ఈ పేరు బాగుంటే దాన్ని పెట్టండి. ... భాస్కర నాయుడు. [[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 11:14, 23 మే 2012 (UTC)

రాజ శేఖర్ గారు....
పై విషయాన్ని భద్ర పరచగా.... నా చర్చా పేజీలో అర్జున రావు గారి సందేశం ఒకటి కనిపించింది. దాని వివరన ఏమిటి తెలుపగలరు. [[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 11:14, 23 మే 2012 (UTC)
==పల్లె వాసుల జీవన విధానము అనె వ్వాసాని విడ గొట్టడం గురించి==
మనం అనుకొన్నట్టు పై పెద్ద వ్వాసాని 12 ఉప విభాగాలుగా విడ గొట్టితే బాగుంటుందని నా భావన. ఆ వివరాలు చూడండి.
1. పల్లె వాసుల నివాస గృహాలు. అనగా పూరిల్లు, ........... మొదలగు నవి. దీన్ని సర్వ స్వతంత్ర వ్వాసంగా రూపు దిద్దడం జరిగింది . గమనించ గలరు.
2. పల్లెల్లో కుల వృత్తులు: ఇది పూర్తి చేయడమయినది. గమనించ గలరు.
3. పల్లెల్లో వ్వవసాయ నీటి వసతి: ఇంతవరకు ఇది వ్వవసాయ విధానము అనె పేరుతొ వున్నది. [[పంటల సాగు విధానము]] అనె పేరు మీద ఆ యా పంటల సాగు విధానము గురించి వ్రాయ వచ్చు. నీటి వసతి క్రింద బావులు, చెరువులు, బోరు బావులు మొదలగు నవి వుంటాటి. నిజానికి ఈ రెందు ఒకే వ్వాసంగా వుండొచ్చు. కాని విస్తరణ భీతితో రెండు గా విడగొట్టితే బాగుండు ననిపిస్తుంది.
4. పల్లెల్లొ పశు సంపద: ఆవులు, ఎద్దులు, బర్రెలు. గొర్రెలు...... పాలు పెరుగు.. మొదలగునవి. (ఇది చిన్న వ్వాసమె)
5. పల్లెల్లో పని ముట్లు. దీనిలో కేపవలము పని ముట్లు వాటి ఉపయోగము మాత్రమె వుంటాయి. ( ఇది కూడ చిన్నదె)
6.పల్లెల్లొ పంటల సాగు విధానము. వరి, చెరకు ఇలా అన్ని పంటలు.... పెద్ద వ్వాసమె.
7. పల్లెల్లో వినోద కార్యక్రమాలు. వీది నాటకాలు, భారతము, బుర్ర కత, కోలాటము బజనలు మొదలగు నవి.\\
8. పల్లెల్లో పండగలు. అన్ని పండగలు..... పెద్దదే\\
9.పల్లెల్లో విద్యా విధానము..... చిన్న వ్వాసమె.\
10.పల్లెల్లో వైద్య విధానము. చిన్న వ్వాసమె.\\
11.పల్లెల్లొ ఇతర ఆశ్రిత జాతులు: చిలక జోస్య, కొండ రాజులు, బుడబుక్కల మొదలగు యాచకులు. వ్వసము. చిన్నదే\
12. ఇతర విషయాలు. ఇందులో: వాణిజ్యం, న్యాయ వ్వవస్థ, కులగురువులు, శుభ కార్యాలు, మూడ నమ్మకాలు చివరగా
రైతుల నేటి పరిస్థితి ఉంటాయి.
ఇది నా ప్రతి పాదన. మీరు సమ్మతిస్తే దానిప్రకారము హెడ్డింగులు పెట్టి ఒకపేరా ఎక్కించండి. \
లేదా ఇంకేమైనా చూచనలు వుంటే చెప్పండి.
నెనరులు: ఇట్లు . భాస్కర నాయుడు. [[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 03:20, 31 మే 2012 (UTC)
==జాతీయాల గురించి==
ఇప్పటివరకు నాకు తెలిసిన జాతీయాలను చేర్చాననుకుంటున్నాను. ఇదేమి అంతం కాదు. అయినా ఇప్పటి వరకు వున్న జాతీయాలను ఒక క్రమంలో పెట్టానను కుంటున్నాను.. కాక పోతె వాటిని అక్షర క్రమంలొ చేర్చాల్సి వున్నది. దాన్ని తర్వాత చేయ వచ్చు. ఈ విషయంలొ మనం చేయగలిగిన పని ఏమైనా వున్నదంటే తెలియ జేయండి. చేద్దాం. [[ప్రత్యేక:Contributions/119.82.120.209|119.82.120.209]] 17:20, 2 జూన్ 2012 (UTC)
==ఆవశ్యక నూనెలు==
రాజశేఖరుగారు,
ఆవశ్యకనూనెలను కొత్తవ్యాసాలశీర్షికలో పెట్టినందుకు ధన్యవాదాలు. కామన్సు నుండి బొమ్మల అప్ లోడింగ్ గురించి నాకు అనుభవం లేదు.అయినా ప్రయత్నిస్తాను. అలాగే en.essential చదివి వ్యాసాన్ని మెరుగు పరుస్తాను. మీ సలహకు ధన్యవాదాలు.[[వాడుకరి:Palagiri|Rama krishna reddy.P]] ([[వాడుకరి చర్చ:Palagiri|చర్చ]]) 12:06, 11 జూన్ 2012 (UTC)

13:56, 12 జూన్ 2012 నాటి కూర్పు