"ఆటలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
122 bytes added ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు ఆట బొమ్మలను తెచ్చుకుని పెళ్ళి ఆట ఆడుకునేవారు. ఆట బొమ్మలకు పెళ్ళి వస్త్రాలు తొడిగి, వియ్యపువారి బొమ్మలను కూడా పెట్టేవారు. పిల్లలందరూ పెద్దల వేషధారణలో వచ్చి కూర్చుంటారు. పెళ్ళిలోని కన్యాదానం, జీలకర్ర-బెల్లం వంటి ఘట్టాలను నిర్వహించి చివరకు వరుడి బొమ్మ చేతికి చిట్టి మంగళ సూత్రాన్ని తగిలించి వధువు బొమ్మ మెడలో పడేలా చేస్తారు. అయితే సంసారపు శిక్షణ ఇచ్చే ఈ ఆట
ఉమ్మడి కుటుంబాల విచ్చిన్నం, ఆధునిక చధువులు, పాశ్చాత్య పోకడల వల్ల నేడు ఆట పూర్తిగా అంతరించిపోయింది.
==గుజ్జన గూళ్ళు==
{{ముఖ్య వ్యాసము|గుజ్జన గూళ్ళు}}
 
== దాగుడుమూతలు ==
1,373

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/736341" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ