కీలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: lv:Locītava |
చి r2.5.4) (యంత్రము కలుపుతున్నది: hy:Հոդ |
||
పంక్తి 54: | పంక్తి 54: | ||
[[ht:Atikilasyon]] |
[[ht:Atikilasyon]] |
||
[[hu:Ízület]] |
[[hu:Ízület]] |
||
[[hy:Հոդ]] |
|||
[[id:Sendi]] |
[[id:Sendi]] |
||
[[is:Liðamót]] |
[[is:Liðamót]] |
03:52, 20 జూన్ 2012 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
కీలు (Joint) అంతర అస్థిపంజరంలోని రెండు ఎముకలను కలుపుతుంటాయి. వీటిలో కొన్ని కదిలేవి, కొన్ని కదలనివి.
కాళ్ళు చేతులలో ఉన్న కీళ్ళు మన శరీర కదలికకు మనం వివిధ రకాలైన పనులు చేయడానికి తోడ్పడతాయి.
కీళ్లలో రకాలు
కదిలే కీళ్లు
- బంతిగిన్నె కీలు ఉ.భుజకీలు, తుంటికీలు
- మడతబందు కీలు ఉ. మోచేయి కీలు, మోకాలు కీలు, అంగుళ్యాస్థుల మధ్య కీళ్లు
- బొంగరపు కీలు ఉ. మొదటి రెండవ వెన్నుపూసల మధ్యకీలు
- శాడిల్ కీలు
- జారుడు కీలు
కదలని కీళ్లు
- సూదన రేఖలు ఉ.కపాలాస్థుల మధ్య కీళ్లు
- గోంఫోజ్
- షిండై లేజులు