"దుస్తులు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,049 bytes added ,  8 సంవత్సరాల క్రితం
చి (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ku:Cil)
 
==దుస్తుల ఆరంభ చరిత్ర==
బైబిల్ పాతని బంధన గ్రంధం లో ఆదికాండంలో ఆదాము అవ్వలు చెట్ల ఆకులను కప్పుకున్నట్లుగా ప్రస్తావించబడింది. తర్వాత కాలంలో క్రీస్తు పూర్వం 80000 నుండి 40000 వరకూ జీవించిన నియాండర్తల్ మానవులు జంతు చర్మాలను కప్పుకోనేవారు. వీరి తర్వాత పుట్టుకొచ్చిన ఆధునిక మానవులు దూదితో దుస్తులు కపిపెట్టారు. భారత దేశంలో దుస్తులు వయసును బట్టి, లింగ భేదము బట్టి, సందర్భాన్ని బట్టి ధరించాలి పూర్వమే పెద్దలు నిర్ణయించారు.
 
==దుస్తుల తయారీ==
1,373

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/736825" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ