28,578
edits
చి |
చి (links correction) |
||
1356-1377: [[మొదటి బుక్క రాయలు]] రాజ్యము.
1377-1404:
1406-1422: మొదటి దేవరాయల రాజ్యము.
1426-1446: [[రెండవ దేవ రాయలు]] రాజ్యము ([[ప్రౌఢ దేవ రాయలు]])- ఈ వంశములో ప్రసిద్ధుడు. గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. కవి. కవులను, పండితులను పోషించినాడు. శ్రీనాధుడు ఈయన ఆస్థానమును సందర్శించినాడు. ఈ ప్రౌఢ దేవ రాయలు అప్పటి భారతదేశములోని అందరు రాజులకంటే బలవంతుడు. అతనికి 12000 భార్యలు. వారిలో 2000 మంది వరకు సహగమనము చేయడానికి సంసిద్ధులు. [[నికోలో కాంటే]] అనే [[ఇటలీ]] యాత్రికుడు ఈ కాలంలోనే విజయనగరానికి వచ్చి, ఆ నగర వైభవాన్ని, సామ్రాజ్య స్థితి గతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.
|
edits