17,274
దిద్దుబాట్లు
B.K.Viswanadh (చర్చ | రచనలు) చి (Sridhar10001 (చర్చ) చేసిన మార్పులను, Rajasekhar1961 వరకు తీసుకువెళ్ళారు) |
B.K.Viswanadh (చర్చ | రచనలు) |
||
రాజశేఖరుగారు,
ఆవశ్యకనూనెలను కొత్తవ్యాసాలశీర్షికలో పెట్టినందుకు ధన్యవాదాలు. కామన్సు నుండి బొమ్మల అప్ లోడింగ్ గురించి నాకు అనుభవం లేదు.అయినా ప్రయత్నిస్తాను. అలాగే en.essential చదివి వ్యాసాన్ని మెరుగు పరుస్తాను. మీ సలహకు ధన్యవాదాలు.[[వాడుకరి:Palagiri|Rama krishna reddy.P]] ([[వాడుకరి చర్చ:Palagiri|చర్చ]]) 12:06, 11 జూన్ 2012 (UTC)
:రాజశేఖర్ గారూ నమస్తే. వ్యాసాలను పుస్తకాలుగా మార్చేంతటి సమయం నాకు లభించడం లేదండి. ఎప్పుడైనా కొద్ది సమయం దొరుకుతుంది. ఆ సమయంలో పైనుండి క్రిందికి ఒక లుక్ వేస్తుంటాను. ఏవైనా ఒకట్రెండు మార్పులు చేసేలోగా సమయం అయిపోతుంది. కాని మీ కృషి మాత్రం చాలా గొప్పది. నిరంతరం యంత్రంలా వికీలో రచనలు చేస్తున్నారు. హేట్సాఫ్ టు యు..[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 15:30, 29 జూన్ 2012 (UTC)
|