టమాటో: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ckb:تەماتە
చి యంత్రము కలుపుతున్నది: glk:پامودور
పంక్తి 138: పంక్తి 138:
[[gd:Tomàto]]
[[gd:Tomàto]]
[[gl:Tomate]]
[[gl:Tomate]]
[[glk:پامودور]]
[[gv:Traase]]
[[gv:Traase]]
[[he:עגבנייה]]
[[he:עגבנייה]]

08:48, 4 జూలై 2012 నాటి కూర్పు


టమాటో
టమాటో కోసిన తరువాత, కోయక ముందు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Subkingdom:
Division:
Class:
Subclass:
Order:
Family:
Genus:
Species:
సొలానమ్ లైకోపెర్సికమ్
Binomial name
లైకోపెర్సికాన్ ఎస్కులెంటమ్
Synonyms

లైకోపెర్సికాన్ లైకోపెర్సికమ్
లైకోపెర్సికాన్ ఎస్కులెంటమ్

వివిద జాతుల టమేటాలు

టమాటో (ఆంగ్లం: Tomato) సొలనేసి కుటుంబములో జేరిన యొక విదేశీయపు కాయగూరజాతి. మొదట ప్రపంచంలో ఎక్కడ పెరిగినదో సరిగ్గా తెలీదు. కానీ అమెరికాలోని పెరువియా, మెక్సికో ప్రాంతములనుండి ఇది వ్యాపించినదని ఊహించబడుతున్నది. దీనికి సీమ వంగ, రామ ములగ అని చక్కని తెలుగు పేర్లు కూడా కలవు

ఇంగ్లాండునకు 16 వ శతాబ్దమున ప్రవేశించినది. భారతదేశములో సుమారుగా 1850 లలో ప్రవేశించినది. త్వరగా ఇది దేశీ కూరగాయల స్థానములో ఆక్రమించినది. ఇప్పుడు టమాటో కూరలేని ఇల్లు, టమాటో కూరలేని దుఖానము చూడలేము.

ఈ మొక్క గురించి

ప్రకాశం జిల్లా గిద్దలూరులో టమాటో మార్కెట్

ఇది నేలపై ఎక్కువ ఎత్తు పెరగక, నేలపై పడి పెరుగును. ఈ మొక్కలు సామాన్యముగా ఒకటి, ఒకటిన్నర మీటర్ల ఎత్తువరకు పెరుగును. అనేక శాఖలను ఉపశాఖలగా పెరుగును. వేళ్ళు మొక్క పెరిగినంత త్వరగా వ్యాపించవు. కాండము బలహీనమయినది. లేత భాగమున నూగు కలిగి కొంచెమించుమించు గుండ్రముగ నుండును. ఆకు 10-20 చెంమీ వెడల్పు కలిగి ఉండును.

ఇందలి రకములు

దేశవాళీ

అనగా మొదట ఐరోపా నుండి దేశమునకు తెచ్చిన రకము. బాగుగా కాయలు కాయును. ఈ రకపు పండ్లు యెరుపు రంగును కలిగి మధ్మ పరిమాణమున ఉండును. ఇందు రసము తక్కువ లోన అవకాశము ఉండుటయు కలదు. చర్మము జిగియైనది.

గ్లోబ్‌

ఇది ఒక అమెరికా దేశపు రకము. కాయ మధ్యమ పరిమాణము కలిగి గుండ్రముగను నునుపుగాను ఉండును. లోన గుల్ల యుండదు. రసమయము.

మార్‌ గ్లోబ్‌

పాండిరోజా

'గోవి౦దరావు యాసా'

బానీ బెస్టు

ఆక్సుహర్టు

చెర్రీరెడ్‌

సియూ

పూసారూబీ

పూసా రెడ్ప్లం

తినే పద్దతులు

  1. పచ్చివిగా తినవచ్చు
  2. టమాటో వేపుడు
  3. టమాటో పచ్చడి
  4. టమాటో చారు లేదా టమాటో సూప్
  5. టామాటో ఇతర కాంబినేషనులు


టమాటో వంటకాలు

టమాటోను నిజంగా ఎన్నిరకముల కాంబినేషనులలో వాడవచ్చో తెలిస్తే మీరు ముక్కుమీద వేలు వేసుకుంటారు,

  1. టమాటో సొరకాయ
  2. టమాటో బంగాళదుంప
  3. టమాటో కోడిగుడ్డు
  4. టమాటో ఉల్లిగడ్డ
  5. టమాటో సాంబారులో
  6. టమాటో పెరుగు పచ్చడిలో
  7. టమాటో జాం
  8. టమాటో మిక్షుడ్ ఫ్రూట్ జాం
  9. టమాటో సాస్
  10. టమాటో కెచప్
  11. టమాటో అన్నము
  • టమోటాలు తింటే కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు,గుండె జబ్బులు తగ్గుతాయి.టమోటాల్లో లైకోపేన్‌ అనే ఎర్రటి వర్ణద్రవ్యంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.రోజూ 25 మి.గ్రా. లైకోపేన్‌ తీసుకుంటే చెడ్డ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ 10 శాతం వరకు తగ్గుతుంది.లైకోపేన్‌ తీసుకోవటం వల్ల రక్తనాళాలు గట్టిపడటం, గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బుల ముప్పు తగ్గుతుంది.(ఈనాడు20.5.2011)

ఇవి కూడా చూడండి

మూలాలు

వనరులు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=టమాటో&oldid=740702" నుండి వెలికితీశారు