పెరుగు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: my:ဒိန်ချဉ်
పంక్తి 8: పంక్తి 8:
*ఆమ్ల దధి: ఇది గట్టిగా తోడుకొని పుల్లగా నుండును. మధురరసము కనపడదు.
*ఆమ్ల దధి: ఇది గట్టిగా తోడుకొని పుల్లగా నుండును. మధురరసము కనపడదు.
*అత్యామ్ల దధి: ఇది నోటిలో నుంచుకొనగానే పళ్ళు జివుమనిపించి పులవబెట్టునది. శరీరమంతటను పులకలు రేకెత్తించును.
*అత్యామ్ల దధి: ఇది నోటిలో నుంచుకొనగానే పళ్ళు జివుమనిపించి పులవబెట్టునది. శరీరమంతటను పులకలు రేకెత్తించును.
**పాలలో కొద్దిగా ...పెరుగు గాని ,మజ్జిగ గాని కలిపిన యెడల ... తెల0గాణ వలె కలిసిమెలిసి చిక్కగా పెరుగు తయారవును.
**పాలలో కొద్దిగా ...పెరుగు గాని ,మజ్జిగ గాని కలిపిన యెడల ... కొన్ని గంటల తర్వాత బాగా కలిసి, చిక్కగా పెరుగు తయారవును.


==పోషక విలువలు==
==పోషక విలువలు==

13:16, 20 జూలై 2012 నాటి కూర్పు

పెరుగు లేదా దధి ఒక మంచి ఆహార పదార్ధము. మరిగించిన పాలలో గోరువెచ్చగా ఉండగా మజ్జిగ చుక్కలను వేసిన పాలు గట్టిగ తోడుకొనును. దీనినే పెరుగు అంటారు. పెరుగు నుండి వెన్న, నెయ్యి, మీగడ ను తీస్తారు. పాలలో తోడు తక్కువ వేసిన పెరుగు తియ్యగా నుండును. తోడు ఎక్కువయైన పుల్లగా నుండును.

రకాలు

పెరుగులో అయిదు రకములున్నవి.

  • మంద దధి: ఇది తోడుకొని తోడుకొనకుండా యుండును. రుచి పాలరుచియే.
  • మధుర దధి: గట్టిగా తోడుకొని యుండును. తీపిరుచి అనగా కమ్మదనము ఎక్కువగా నుండును. కొంచెము పులుపుండును
  • మధురామ్ల దధి: ఇది గట్టిగా తోడుకొని మధుర రసము కలిగి ఉండును. కషాయరసము అనురసముగా నుండును.
  • ఆమ్ల దధి: ఇది గట్టిగా తోడుకొని పుల్లగా నుండును. మధురరసము కనపడదు.
  • అత్యామ్ల దధి: ఇది నోటిలో నుంచుకొనగానే పళ్ళు జివుమనిపించి పులవబెట్టునది. శరీరమంతటను పులకలు రేకెత్తించును.
    • పాలలో కొద్దిగా ...పెరుగు గాని ,మజ్జిగ గాని కలిపిన యెడల ... కొన్ని గంటల తర్వాత బాగా కలిసి, చిక్కగా పెరుగు తయారవును.

పోషక విలువలు

Yoghurt, full fat
Nutritional value per 100 g (3.5 oz)
శక్తి257 kJ (61 kcal)
4.7 g
చక్కెరలు4.7 g (*)
3.3 g
సంతృప్త క్రొవ్వు2.1 g
మోనోశాచురేటెడ్ కొవ్వు0.9 g
3.5 g
విటమిన్లు Quantity
%DV
రైబోఫ్లావిన్ (B2)
12%
0.14 mg
ఖనిజములు Quantity
%DV
కాల్షియం
12%
121 mg

(*) Lactose content diminishes during storage.
Percentages are roughly approximated using US recommendations for adults.
Source: USDA Nutrient Database
"https://te.wikipedia.org/w/index.php?title=పెరుగు&oldid=744619" నుండి వెలికితీశారు