యోగాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: or:ଆସନ ତାଲିକା
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: tr:Asanalar listesi
పంక్తి 283: పంక్తి 283:
[[or:ଆସନ ତାଲିକା]]
[[or:ଆସନ ତାଲିକା]]
[[pt:Anexo:Lista das posições da ioga]]
[[pt:Anexo:Lista das posições da ioga]]
[[tr:Asanalar listesi]]
[[zh:瑜伽体位集]]
[[zh:瑜伽体位集]]

13:20, 27 జూలై 2012 నాటి కూర్పు

యోగాసనాలు : యోగా విధానములో శరీర వ్యాయామ విధానాలనే యోగాసనాలు అని వ్యవహరిస్తాము. యోగాసనాలు అంటే శారీరక వ్యాయామ విధాన క్రియలు. ఈ ఆసనాల ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక రంగాల్లో మనిషి శుద్ధి అవుతాడు.

సంస్కృతం తెలుగు ఇంగ్లీషు
अधोमुख स्वनसन అధోముఖ స్వనాసనం Downward-Facing Dog
अधोमुख वृक्षसन అధోముఖ వృక్షాసనం Handstand (Downward-Facing Tree)
अञ्जलि मुद्रा అంజలి ముద్ర Salutation Seal
अर्ध चन्द्रसन అర్ధ చంద్రాసనం Half Moon
अर्ध मत्स्येन्द्रसन అర్థ మత్సేంద్రాసనం Half Spinal Twist
बद्ध कोणसन బద్ధ కోనాసనం Bound Angle
बकसन బకాసనం Crane
बालसन బాలాసనం Child's Pose (relaxation)
भरद्वजसन భరద్వాజాసనం Bharadvaja's Twist
भुजङ्गसन భుజంగాసనం Cobra
चक्रासन చక్రాసనం Wheel
चतुरङ्ग दण्डसन చతురంగ దండాసనం Four-Limbed Staff
दण्डसन దండాసనం Staff pose
धनुरसन ధనురాసనం Bow
एक पद रजकपोतसन ఏకపాద రాజకపోటాసనం One-Legged King Pigeon
गरुडसन గరుడాసనం Eagle
गोमुखसन గోముఖాసనం Cow Face
हलसन హలాసనం Plow
हनुमन्सन హనుమానాసనం Monkey (named after Hanuman)
जानु शीर्षसन జాను శీర్షాసనం Head-to-Knee Forward Bend
काकसन కాకాసనం Crow
क्रोन्चसन క్రౌఛాసనం Heron
कुकुतसन కుకుటాసనం Cockerel
कूर्मसन కూర్మాసనం Tortoise
मकरसन మకరాసనం Crocodile (relaxation)
मत्स्यसन మత్స్యాసనం Fish
मत्स्येन्द्रसन మత్స్యేంద్రాసనం Lord of the Fishes (named after Matsyendra)
मयूरसन మయూరాసనం Peacock
नतरजसन నటరాజాసనం Lord of the Dance
पद हस्थसन పాద హస్తాసనం Standing Forward Bend
पद्मसन పద్మాసనం Lotus
परिपूर्ण नवसन పరిపూర్ణ నవాసనం Full Boat
परिवृत्त पार्श्वकोणसन పరివృత్త పార్శ్వకోణాసనం Revolved Side Angle
परिवृत्त त्रिकोणसन పరివృత్త త్రికోణాసనం Revolved Triangle
पाशसन పాశాసనం Noose
पश्चिमोतनसन పశ్చిమోత్తానాసనం Seated Forward Bend
प्रसारयत पदोत्तनसन ప్రసారిత పాదోత్తానాసనం Intense Spread Leg Stretch
शलभसन శలభాసనం Locust
सर्वाङ्गसन సర్వాంగాసనం Shoulder Stand
शवसन శవాసనం Corpse Pose (relaxation)
सेतु बन्ध सर्वाङ्गसन సేతుబంధ సర్వాంగాసనం Bridge, Half Wheel
सिद्धसन సిద్ధాసనం Perfect Pose
सिंहसन సింహాసనం Lion
शीर्षसन శీర్షాసనం Head Stand
सुखासन సుఖాసనం Auspicious Pose
सुप्त बद्ध कोणसन సుప్తబద్ధ కోణాసనం Reclining num) Bound Angle
सुप्त पादाङ्गुस्थसन సుప్త పాదాంగుష్టాసనం Reclining numb Big Toe
सुप्त वीरसन సుప్త వీరాసనం Reclining Hero
स्वस्तिकसन స్వస్తికాసనం Prosperous Pose
तदसन संस्थिति తడాసనం Mountain
त्रिकोणसन త్రికోణాసనం Triangle
उपविष्ट कोणसन ఉపవిష్ట కోణాసనం Open Angle
ऊर्ध्व धनुरसन ఊర్ధ్వ ధనురాసనం Upward Bow, Backbend, or Wheel
ऊर्ध्व मुख स्वनसन ఊర్ధ్వముఖ స్వనాసనం Upward-Facing Dog
उष्ट्रसन ఉష్ట్రాసనం Camel
उत्तान कूर्मसन ఉత్తాన కూర్మాసనం Upside-Down Tortoise
उत्कटसन ఉత్కటాసనం Chair
उत्तानसन ఉత్తానాసనం Standing Forward Bend
उत्थित हस्त पादाङ्गुस्थसन ఉత్థితహస్త పాదంగుష్టాసనం Raised Hand to Big Toe
उत्थित पार्श्वकोणसन ఉత్థిత పార్శ్వకోణాసనం Extended Side Angle
उत्थित त्रिकोणसन ఉత్థిత త్రికోణాసనం Extended Triangle
वसिस्थसन వశిష్టాసనం Side Plank
विपरित करणी విపరీత కరణి Legs-up-the-Wall
वज्सन వజ్రాసనం Thunderbolt
वीरसन వీరాసనం Hero
वृक्षसन వృక్షాసనం Tree