కీలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: jv:Sendhi
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: ky:Муун (анатомия)
పంక్తి 63: పంక్తి 63:
[[ka:სახსარი]]
[[ka:სახსარი]]
[[ko:관절]]
[[ko:관절]]
[[ky:Муун (анатомия)]]
[[lbe:ТтаркӀ-базу]]
[[lbe:ТтаркӀ-базу]]
[[lt:Sąnarys]]
[[lt:Sąnarys]]

17:24, 6 ఆగస్టు 2012 నాటి కూర్పు

కీలు భాగాలు

కీలు (Joint) అంతర అస్థిపంజరంలోని రెండు ఎముకలను కలుపుతుంటాయి. వీటిలో కొన్ని కదిలేవి, కొన్ని కదలనివి.

కాళ్ళు చేతులలో ఉన్న కీళ్ళు మన శరీర కదలికకు మనం వివిధ రకాలైన పనులు చేయడానికి తోడ్పడతాయి.

కీళ్లలో రకాలు

కదిలే కీళ్లు

  • బంతిగిన్నె కీలు ఉ.భుజకీలు, తుంటికీలు
  • మడతబందు కీలు ఉ. మోచేయి కీలు, మోకాలు కీలు, అంగుళ్యాస్థుల మధ్య కీళ్లు
  • బొంగరపు కీలు ఉ. మొదటి రెండవ వెన్నుపూసల మధ్యకీలు
  • శాడిల్ కీలు
  • జారుడు కీలు

కదలని కీళ్లు

  • సూదన రేఖలు ఉ.కపాలాస్థుల మధ్య కీళ్లు
  • గోంఫోజ్
  • షిండై లేజులు

కీళ్ల వ్యాధులు

"https://te.wikipedia.org/w/index.php?title=కీలు&oldid=748955" నుండి వెలికితీశారు