గోధుమ: కూర్పుల మధ్య తేడాలు
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ast, cv, lb, nah |
చి యంత్రము కలుపుతున్నది: ckb:گەنم |
||
పంక్తి 69: | పంక్తి 69: | ||
[[bs:Pšenica]] |
[[bs:Pšenica]] |
||
[[ca:Blat]] |
[[ca:Blat]] |
||
[[ckb:گەنم]] |
|||
[[cs:Pšenice]] |
[[cs:Pšenice]] |
||
[[cv:Тулă]] |
[[cv:Тулă]] |
00:13, 7 ఆగస్టు 2012 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
గోధుమ | |
---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | Triticum |
జాతులు | |
T. aestivum |
గోధుమ (Wheat) ఒక ప్రధానమైన ధాన్యము. గోధుమ భారతదేశంలో ఎక్కువగా పండించే ధాన్యాలలో ఒకటి. గోధుమ పిండిని ప్రపంచ వ్యాప్తంగా చాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. దీన్ని ఉత్తర భారతదేశం లో ఎక్కువగా పండించడమే కాకుండా, గోధుమ పిండితో చేసిన రొట్టెలు (చపాతీలు) వారి ప్రధాన ఆహరం. గోధుమలను పులియబెట్టడం ద్వారా బీరు, వోడ్కా, ఆల్కహాలు మొదలైన వాటిని తయారు చేయవచ్చు. అలాగే గోధుమ గడ్డిని పశుగ్రాసంగా వాడవచ్చు. ఆవాసాలకు పైకప్పుగా ఉపయోగించవచ్చు.