నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,001 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
(→‎సీన్ మోడ్ సెటింగ్ లు: సన్ సెట్, డాన్/డస్క్)
* '''సన్ సెట్''' - సూర్యోదయం/సూర్యాస్తమయాలలో ఏర్పడు లోతైన రంగులని ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది
* '''డస్క్/డాన్''' - సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తరువాత తక్కువగా ఉండే సహజమైన వెలుతురులో ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది
* '''నైట్ ల్యాండ్స్కేప్''' - షట్టర్ స్పీడ్ వేగాన్ని తగ్గించటంతో రాత్రి వేళల్లో వెలుగుతున్న ఆబ్జెక్టుల ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది
* '''క్లోజ్ అప్''' - పూలు, కీటకాలు లేదా ఇతర సూక్ష్మ విషయాలని దగ్గర నుండి ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది
* '''ఫుడ్''' - ఆహార వస్తువులని ఫోటో తీయటానికి ఉపయోగపడుతుంది. ఫోటో తీసే సమయంలోనే ఆ పదార్థాల రంగులని కావలసినంత పెంచుకోవటం, తగ్గించుకోవటం చేయవచ్చును
*
 
==బాహ్య లంకెలు==
11,659

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/752594" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ