నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,088 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
* '''క్లోజ్ అప్''' - పూలు, కీటకాలు లేదా ఇతర సూక్ష్మ విషయాలని దగ్గర నుండి ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది
* '''ఫుడ్''' - ఆహార వస్తువులని ఫోటో తీయటానికి ఉపయోగపడుతుంది. ఫోటో తీసే సమయంలోనే ఆ పదార్థాల రంగులని కావలసినంత పెంచుకోవటం, తగ్గించుకోవటం చేయవచ్చును
* '''మ్యూజియం''' - ఫ్లాష్ కాంతిని ఉపయోగించకూడని ప్రదేశాలు (ఉదా: మ్యూజియం/ఆర్ట్ గ్యాలరీల లో) వాడవచ్చును. షట్టర్ రిలీజ్ బటన్ ని నొక్కి పట్టడంతో పది ఇమేజీల వరకు స్టోర్ చేసుకొనవచ్చును. వీటిలో అత్యున్నతమైనది ఆటోమెటిక్ గా (బెస్ట్ షాట్ సెలెక్టర్) ద్వారా ఎంపిక చేసుకొనవచ్చును.
*
* '''ఫైర్ వర్క్స్ షో''' - షట్టర్ స్పీడ్ వేగాన్ని తగ్గించబడి ఉంటుంది.
* '''బ్లాక్ అండ్ వైట్ కాపీ''' - వైట్ బోర్డు పై రాయబడిన/అచ్చు వేయబడిన/చిత్రీకరించిన వాటిని ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది.
* '''బ్యాక్ లైటింగ్''' - వెనుక నుండి వచ్చే కాంతి వలన ఏర్పడు నీడలని తొలగించటానికి, ''ఫిల్ ఫ్లాష్'' ని ఉపయోగిస్తుంది.
* '''పనోరమా అసిస్ట్''' - ఒకే షాట్ లో రాని ఎత్తైన/వెడల్పైన చిత్రాలను ముక్కలు ముక్కలుగా తీసి సీడీ లో లభ్యమగు సాఫ్టువేరు ద్వారా వాటిని ఒకే చిత్రంగా అతికించవచ్చును.
* '''పెట్ పోర్ట్రెయిట్''' - పెంపుడు జంతువులని ఫోటో తీయటానికి ఉపయోగపడుతుంది.
 
==బాహ్య లంకెలు==
11,641

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/752602" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ