ఉద్యానవనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: rue:Загорода
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: bn:বাগান
పంక్తి 22: పంక్తి 22:
[[be:Сад]]
[[be:Сад]]
[[bg:Градина]]
[[bg:Градина]]
[[bn:বাগান]]
[[br:Jardin]]
[[br:Jardin]]
[[ca:Jardí]]
[[ca:Jardí]]

20:40, 2 సెప్టెంబరు 2012 నాటి కూర్పు

కీయ్ తోటలు, లండన్, ఇంగ్లాండ్ లో చైనీస్ పగోడా
జపాన్ తోటలు.

ఉద్యానవనం లేదా తోట (ఆంగ్ల భాష Garden) మొక్కలను సంరక్షించే సుందరమైన ప్రదేశము.

రకాలు

  • పెరటి తోటలు (Backyard gardens) : మన ఇంటికి పెరడు, నీటి వసతి ఉంటే పెరట్లో కూరగాయలు, పండ్ల మొక్కలను తోటలో లాగా పెంచడం చాలా ఉపయోగపడుతుంది.
  • డాబా తోటలు (Roof gardens) : మేడ పైభాగంలొ పెంచే తోటలను డాబా తోటలు అంటారు.
  • పూల తోట (Flower gardens) : తోటలో ఎక్కువగా పువ్వులను పెంచితే వాటిని పూల తోటలు అంటారు. కొన్ని పూల తోటలలో ప్రత్యేకంగా గులాబీ పూలనే పెంచితే వాటిని 'గులాబీ తోట' అంటారు. తిరుమలలో శ్రీవారి పూలతోట నుండి రోజూ పూజ కోసం పూలను తెస్తారు.
  • ముఘల్ తోటలు Mughal gardens) : ముఘల్ రాజుల కాలంలో నిర్మించిన తోటలు ఆగ్రా, కాశ్మీరు మొదలైన ప్రాంతాలలో ఉన్నవి. వీటినన్నింటినీ ముఘల్ తోటలు అంటారు.
  • రాతి తోటలు (Rock gardens) : కొండ ప్రాంతాలలో వివిధ రకాలైన రాళ్ళను అందంగా అలంకరించిన తోటలు. చండీఘర్ లోని రాతి తోటలు ప్రసిద్ధిచెందినవి.
  • జంతు ప్రదర్శనశాలలు (Zoological gardens) : జంతు ప్రదర్శనశాలలను కూడా తోటలాగా ఏర్పాటుచేసినా అక్కడ జంతువుల సంరక్షణ ప్రధానమైనదిగా ఉంటుంది.
  • జాతీయ ఉద్యానవనాలు (National Parks) : వివిధ దేశాలలోని జాతీయ ప్రాముఖ్యం గలిగిన ఉద్యానవనాలు.