"శాన్ డియాగో" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:सैन डिएगो; పైపై మార్పులు
చి (r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: ia:San Diego)
చి (r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:सैन डिएगो; పైపై మార్పులు)
== నగర నిర్మాణం ==
=== ప్రజావసరాలు ===
నగరవాసులకు మంచినీటిని శాన్ డియాగో నగర "వాటర్ డిపార్ట్ మెంట్" (నీటిసరఫరా శాఖ) సరఫరా చేస్తుంది. నగరానికి కావలసిన నీరు " మెట్రోపాలిటన్ వాటర్ డిస్ట్రిక్ ఆఫ్ సదరన్ కలిఫోర్నియా " నుండి లభిస్తుది.
 
గ్యాస్ మరియు ఎలెక్ట్రిక్ అవసరాలు సెప్రా ఎనర్జీ లోని ఒక విభాగమైన" శాన్ డియాగో గ్యాస్ & ఎలెక్ట్రిక్ " నుడి సరఫరా ఔతుంది.
 
=== రహదార్లు ===
నగర వాసులలో 80 శాతం ప్రజలు తమ ప్రయాణావసరాలకు ఆటోమొబైల్స్ మీద ఆధారపడతారు. శాన్ డియాగో నగరంలో అనేక ఫీఘ వేస్ మరియు హై వేస్ నగరవాసుల సౌకర్యార్ధం ఉన్నాయి. టిజుయానా - లాస్ ఏంజలెస్ మధ్య ఉన్న ఇంటర్ స్టేట్ 5, మధ్య ఉన్న ఇంటర్ స్టేట్ 5, ఇంపీరియల్ కౌంటీ- అరిజోనా సన్ కారిడర్ మధ్య ఉన్నఇంటర్ స్టేట్ 8, తూర్పు ప్రాంతంలో ఈశాన్యం దిశగా ఐర్లాండ్ ఎంపైర్ - లాస్ వెగాస్ మధ్య ఉన్న ఇంటర్ స్టేట్ 15 మరియు మెక్సికన్ సరిబద్దులలో చీలి సరెంటో వ్యాలీ వద్ద కలుసుకునే ఇంటర్ స్టేట్ 805 ఉన్నాయి. నగరంలోని రహదారులన్నీ నగరానికి వాయవ్యంలో ఉన్న డౌన్ టౌన్ (నగర కేంద్రం) ప్రాంతానికి అనుసంధానించబడి ఉంటాయి.
 
=== ప్రభుత్వ రవాణా రంగం ===
 
[[en:San Diego]]
[[hi:सैन डिएगो]]
[[ta:சான் டியேகோ]]
[[af:San Diego]]
20,836

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/756341" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ