అంతర్జాతీయ అహింసా దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
DSisyphBot (చర్చ | రచనలు) చి r2.5.1) (యంత్రము కలుపుతున్నది: ne:अन्तर्राष्ट्रिय अहिंसा दिवस |
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: de:Internationaler Tag der Gewaltlosigkeit |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
[[ml:അന്താരാഷ്ട്ര അഹിംസാ ദിനം]] |
[[ml:അന്താരാഷ്ട്ര അഹിംസാ ദിനം]] |
||
[[az:Beynəlxalq qeyri-zorakılıq günü]] |
[[az:Beynəlxalq qeyri-zorakılıq günü]] |
||
[[de:Internationaler Tag der Gewaltlosigkeit]] |
|||
[[eo:Internacia tago de senperforto]] |
[[eo:Internacia tago de senperforto]] |
||
[[es:Día Internacional de la No Violencia]] |
[[es:Día Internacional de la No Violencia]] |
21:18, 2 అక్టోబరు 2012 నాటి కూర్పు
అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం (International Day of Non-Violence) ఐక్య రాజ్య సమితి చే గుర్తించబడిన స్మారక దినం. ఇది ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జన్మదినం అయిన అక్టోబరు 2 వ తేదీన జరుపుకుంటారు.
15 జూన్ 2007 వ తేదీన ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అక్టోబరు 2 రోజును అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం గా జరుపుకోడానికి నిర్ణయించింది.[1]. ఈ రోజున సభ్యదేశాలను తగురీతిగా సత్యాగ్రహం నినాదాన్ని ప్రజలందరికీ తెలియజేయవలసిందిగా చెప్పింది."[2]