"జాతీయములు - జ, ఝ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
===జగమెరిగిన సత్యం===
అందరికి తెలిసిన విషయమే: ఉదా: వాడు చెప్పింది జగమెరిగిన సత్యమే.
===జగమొండి===
పెద్ద మొండి వాడు. దా: వారు మహా జగమొండి.
 
===జన్నకిడిచినట్టు===
[[యజ్ఞం]] అంటే జన్నం. యజ్ఞంలో బలి ఇచ్చే [[పశువు]]లను బాగా మేపుతూ ఉండేవారు. వాటికి తినటం తప్ప వేరే పని ఏమీ ఉండదు. అలా ఏ పనీ చేయకుండా తిని తిరిగే వారిని అచ్చోసిన ఆంబోతు అంటారు
2,16,265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/762673" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ