జీవ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: tl:Biyolohiya
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: pa:ਜੀਵ ਵਿਗਿਆਨ
పంక్తి 180: పంక్తి 180:
[[oc:Biologia]]
[[oc:Biologia]]
[[os:Биологи]]
[[os:Биологи]]
[[pa:ਜੀਵ ਵਿਗਿਆਨ]]
[[pam:Biologia]]
[[pam:Biologia]]
[[pap:Biologia]]
[[pap:Biologia]]

23:49, 6 అక్టోబరు 2012 నాటి కూర్పు


జీవుల అధ్యయనము జీవ శాస్త్రము (ఆంగ్లం biology). జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. కనుక జీవ శాస్త్రము యొక్క పరిధి చాలా విస్త్రుతమైనది. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, వైద్యశాస్త్రం మొదలైన వర్గాలు చాలరోజులబట్టీ వున్నవే. ఈ రోజులలో ఈ వర్గీకరణ కూడ బాగా వ్యాప్తి చెందింది. జీవి లక్షణాలని అణు (atomic), పరమాణు (molecular) ప్రమాణాలలో అధ్యయనం చేస్తే దానిని అణుజీవశాస్త్రం (మాలిక్యులార్ బయాలజీ) అనీ, జీవరసాయనశాస్త్రం (బయోకెమిస్ట్రీ) అనీ, జీవసాంకేతిక శాస్త్రం (బయోటెక్నాలజీ) అనీ, అణుజన్యుశాస్త్రం (మాలిక్యులార్ జెనెటిక్స్) అనీ అంటున్నారు. జీవి లక్షణాలని జీవకణం స్థాయిలో చదివితే దానిని కణజీవశాస్త్రం (సెల్ బయాలజీ) అనీ, అంగము (organ) స్థాయిలో పరిశీలిస్తే దానిని శరీర నిర్మాణ శాస్త్రము (అనాటమీ) అనీ, జన్యువు నిర్మాణాన్ని, అనువంశికతను జన్యుశాస్త్రం (Genetics), ఇలా రకరకాల కోణాలలో జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు.


జీవ శాస్త్రము భాగాలు

వృక్ష శాస్త్రము

జంతు శాస్త్రము

వైద్య శాస్త్రము

మూస:Link FA మూస:Link FA మూస:Link FA