వాయు నియమాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fr:Lois des gaz |
||
పంక్తి 34: | పంక్తి 34: | ||
[[es:Leyes de los gases]] |
[[es:Leyes de los gases]] |
||
[[fa:قوانین گاز]] |
[[fa:قوانین گاز]] |
||
[[fr:Lois des gaz]] |
|||
[[hr:Plinski zakoni]] |
[[hr:Plinski zakoni]] |
||
[[hu:Gáztörvény]] |
[[hu:Gáztörvény]] |
23:51, 9 అక్టోబరు 2012 నాటి కూర్పు
వాయువుల ధర్మాలలో ముఖ్యమైనవి ద్రవ్యరాశి, ఘనపరిమాణం, పీడనం మరియు ఉష్ణోగ్రత. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను వాయు నియమాలు (Gas Laws) అంటారు. ఇవి రెనసాన్స్ నుండి 19వ శతాబ్దం తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి ధృడమైన సంబంధంలేని నియమాల సమాహారం.
బాయిల్ నియమం
నిర్వచనం: స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి ఉన్న వాయువు ఘనపరిమాణం దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది.
ఛార్లెస్ - గేలూసాక్ నియమం
నిర్వచనం: స్థిర పీడనం వద్ద నిర్ధిష్ట ద్రవ్యరాశి గల ఒక వాయువు 00 C వద్ద ఉండే ఘనపరిమాణం ప్రతి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదల లేదా తగ్గుదలకు 1/273 రెట్లు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.
అవగాడ్రో నియమం
నియమం: ఒకే ఉష్ణోగ్రతా పీడనాలలో ఉన్న సమాన ఘనపరిమాణాలు గల విభిన్న వాయువులు సమాన సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయి.
ఆదర్శ వాయు సమీకరణం
p*v=nrt
- ఇక్కడ p =పీడనం
- ఇక్కడ v =ఘనపరిమాణం
- ఇక్కడ n =మోల్ సంఖ్య
- ఇక్కడ r =విశ్వ గురుత్వ స్థిరాంకం
- ఇక్కడ t =ఉష్ణోగ్రత
Muttukuruindraja (చర్చ) 15:45, 5 మే 2012 (UTC)