చిత్రావతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
 
వికీకరణ
పంక్తి 1: పంక్తి 1:
'''చిత్రావతి''' [[ఆంధ్ర ప్రదేశ్]], [[కర్ణాటక]] ల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర నది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నది [[అనంతపురం]] జిల్లా గుండా ప్రవహిస్తుంది. జిల్లాలోని [[తాడిమర్రి]] వద్ద ఒక బాలెన్సింగు జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక ప్రభుత్వం [[కోలారు]] జిల్లా [[బాగేపల్లి]] వద్ద నిర్మించిన ఆనకట్ట రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది.
[[Category:ఆంధ్ర ప్రదేశ్ నదులు]]

[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నదులు]]

18:34, 23 డిసెంబరు 2006 నాటి కూర్పు

చిత్రావతి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర నది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నది అనంతపురం జిల్లా గుండా ప్రవహిస్తుంది. జిల్లాలోని తాడిమర్రి వద్ద ఒక బాలెన్సింగు జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక ప్రభుత్వం కోలారు జిల్లా బాగేపల్లి వద్ద నిర్మించిన ఆనకట్ట రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది.

"https://te.wikipedia.org/w/index.php?title=చిత్రావతి&oldid=76455" నుండి వెలికితీశారు