Coordinates: 52°05′11.76″N 4°17′43.80″E / 52.0866000°N 4.2955000°E / 52.0866000; 4.2955000

అంతర్జాతీయ న్యాయస్థానం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: ru:Международный Суд ООН
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: ru:Международный суд ООН
పంక్తి 154: పంక్తి 154:
[[pt:Tribunal Internacional de Justiça]]
[[pt:Tribunal Internacional de Justiça]]
[[ro:Curtea Internațională de Justiție]]
[[ro:Curtea Internațională de Justiție]]
[[ru:Международный Суд ООН]]
[[ru:Международный суд ООН]]
[[rue:Міджінародный суд]]
[[rue:Міджінародный суд]]
[[sh:Međunarodni sud pravde]]
[[sh:Međunarodni sud pravde]]

18:43, 13 అక్టోబరు 2012 నాటి కూర్పు

International Court of Justice
Cour internationale de Justice
Peace Palace, seat of the ICJ.
Established1945
రకంPrincipal Organ
Legal statusActive
అధికార భాషsEnglish, French
వెబ్‌సైటుwww.icj-cij.org


అంతర్జాతీయ న్యాయస్థానం (ఆంగ్లం : The International Court of Justice) (సాధారణంగా "ప్రపంచ న్యాయస్థానం" లేదా "ICJ" గా పిలువబడుతుంది); ఐక్యరాజ్యసమితి యొక్క ప్రాధమిక న్యాయ అంగము. దీని కేంద్రం నెదర్లాండ్ లోని హేగ్ నగరంలోగల, శాంతి సౌధం లో యున్నది. దీని ప్రధాన కార్యక్రమం, సభ్యదేశాల ద్వారా సమర్పించబడిన "న్యాయపర వాదనలు" ఆలకించడం మరియు తీర్పు చెప్పడం. అంతర్జాతీయ న్యాయస్థానం మరియు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రెండూ వేరు వేరు సంస్థలు. వీటి రెండిటికీ ప్రపంచ పరిధి కలదు.

కార్యకలాపాలు

1945లో ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా స్థాపించబడినది. 1946 నుండి పనిచేయడం ప్రారంభించింది. ఇది పర్మనెంటు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ యొక్క వారసురాలు.[1]


ప్రస్తుత సమీకరణలు

ఫిబ్రవరి 6, 2009 వరకు గల స్థితి:

పేరు దేశము హోదా ఎన్నిక కాల సమాప్తి
హిసాషి ఒవాడా జపాన్ జపాన్ అధ్యక్షుడు 2003 2012
పీటర్ టోమ్కా స్లొవేకియా స్లొవేకియా ఉపాధ్యక్షుడు 2003 2012
షి జుయోంగ్ చైనా చైనా సభ్యుడు 1994, 2003 2012
అబ్దుల కొరామా సియెర్రా లియోన్ సియెర్రా లియోవె సభ్యుడు 1994, 2003 2012
ఆన్ షౌకత్ ఖసౌనే జోర్డాన్ జోర్డాన్ సభ్యుడు 2000, 2009 2018
థామస్ బ్యూర్గెంతాల్ United States అ.సం.రా. సభ్యుడు 2000, 2006 2015
బ్రూనో సిమ్నా జర్మనీ జర్మనీ సభ్యుడు 2003 2012
రానీ అబ్రహామ్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ సభ్యుడు 2005, 2009 2018
కెనెత్ కెయిత్ న్యూజీలాండ్ న్యూజీలాండ్ సభ్యుడు 2006 2015
బెర్నార్డో సెపూల్వెడా అమొర్ మెక్సికో మెక్సికో సభ్యుడు 2006 2015
మొహమ్మద్ బెన్నొవ్‌నా మొరాకో మొరాకో సభ్యుడు 2006 2015
లియొనిడ్ స్కోట్నికోవ్ Russia రష్యా సభ్యుడు 2006 2015
అంటోనియో అగస్టో కాన్చడో ట్రినిడాడె బ్రెజిల్ బ్రెజిల్ సభ్యుడు 2009 2018
అబ్దుల్కవి అహ్మద్ యూసఫ్ సొమాలియా సోమాలియా సభ్యుడు 2009 2018
క్రిస్టోఫర్ జాన్ గ్రీన్‌వుడ్ United Kingdom యునైటెడ్ కింగ్ డం సభ్యుడు 2009 2018

ఇవీ చూడండి

పాదపీఠికలు

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

52°05′11.76″N 4°17′43.80″E / 52.0866000°N 4.2955000°E / 52.0866000; 4.2955000