గద: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: be-x-old:Буздыган |
చి యంత్రము కలుపుతున్నది: scn:Mazza |
||
పంక్తి 37: | పంక్తి 37: | ||
[[pt:Porrete#Maça]] |
[[pt:Porrete#Maça]] |
||
[[ru:Буздыган]] |
[[ru:Буздыган]] |
||
[[scn:Mazza]] |
|||
[[sr:Буздован]] |
[[sr:Буздован]] |
||
[[sv:Stridsklubba]] |
[[sv:Stridsklubba]] |
13:07, 19 అక్టోబరు 2012 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గద ఒక విధమైన సామాన్యమైన ఆయుధము. దీని ఒకవైపు చాలా బరువుగా ఉండి అత్యధిక బలాన్ని ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. సుత్తికి దీనికి తేడా ఏమంటే ఇది రేడియల్ సౌష్టవం కలిగి ఉంటుంది. అందువలన బలాన్ని ఏ మార్గంలోనైనా ప్రయోగించవచ్చును. ఇవి కర్రతో గాని, లోహంతో గాని తయారు చేయబడతాయి. తల భాగం సాధారణంగా రాయి, రాగి, ఇత్తడి లేదా ఉక్కుతో తయారుచేస్తారు.
హిందూ పురాణాలలో హనుమంతుడు, విష్ణువు గదాధరులుగా పేర్కొనబడ్డారు. భీముడు, దుర్యోధనుడు గదా యుద్ధంలో ప్రావీణులుగా మహాభారతం లో చెప్పబడినది.