జి. ఆనంద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''జి. ఆనంద్''' ([[ఆంగ్లం]]: G. Anand) ప్రముఖ తెలుగు నేపథ్య గాయకులు మరియు సంగీత దర్శకులు.
'''జి. ఆనంద్''' ([[ఆంగ్లం]]: G. Anand) ప్రముఖ తెలుగు నేపథ్య గాయకులు మరియు సంగీత దర్శకులు.
== పరిచయం==
నవతరం స్వర మాధురి సంస్థ తో వర్ధమాన , ఔత్సాహిక గాయనీ , గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పిస్తున్న సినీ నేపద్య గాయకుడు ... జి.ఆనంద్ . ఈయన [[శ్రీకాకుళం జిల్లా]]కు చెందినవారు .

ఇతని పూర్తి పేరు '''గేదెల ఆనందరావు'''. పుట్టిన జిల్లా ప్రేమతో జిల్లాలో జరిగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు . అమెరికాలో 14 ప్రదర్శనలు ఇచ్చారు . సుమారు 2,500 పాతలు పాడినారు .

150 ఆల్బమ్‌సు చేసినారు . సినిమా చానుసులు లేకపోయిన .. డబ్బింగు ఆర్టిస్టు గాను , అనేక టి.వి. సీరియల్స్ లో సంగీత దర్శకుడుగా రాణిస్తునారు .

పండంటి కాపురం సినీమా తో గాయకుడి గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఈయన ఎంతో మందిని సినీ , దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశారు .

ఇతడు [[శ్రీకాకుళం జిల్లా]]కు చెందినవాడు. ఇతని పూర్తి పేరు '''గేదెల ఆనందరావు'''.
షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం , గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందిస్తున్నారు . ఎన్నో భక్తీ పాటల అల్బుమ్స్ చేస్తున్నారు .

==సినిమాలు==
==సినిమాలు==

17:09, 19 అక్టోబరు 2012 నాటి కూర్పు

జి. ఆనంద్ (ఆంగ్లం: G. Anand) ప్రముఖ తెలుగు నేపథ్య గాయకులు మరియు సంగీత దర్శకులు.

పరిచయం

నవతరం స్వర మాధురి సంస్థ తో వర్ధమాన , ఔత్సాహిక గాయనీ , గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పిస్తున్న సినీ నేపద్య గాయకుడు ... జి.ఆనంద్ . ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు .
ఇతని పూర్తి పేరు గేదెల ఆనందరావు. పుట్టిన జిల్లా ప్రేమతో జిల్లాలో జరిగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు . అమెరికాలో 14 ప్రదర్శనలు ఇచ్చారు . సుమారు 2,500 పాతలు పాడినారు .
150 ఆల్బమ్‌సు చేసినారు . సినిమా చానుసులు లేకపోయిన .. డబ్బింగు ఆర్టిస్టు గాను , అనేక టి.వి. సీరియల్స్ లో సంగీత దర్శకుడుగా రాణిస్తునారు .

పండంటి కాపురం సినీమా తో గాయకుడి గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఈయన ఎంతో మందిని సినీ , దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశారు .
షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం , గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందిస్తున్నారు . ఎన్నో భక్తీ పాటల అల్బుమ్స్ చేస్తున్నారు .

సినిమాలు

‍* 1976 : అమెరికా అమ్మాయి (గాయకుడు: ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక)

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=జి._ఆనంద్&oldid=766635" నుండి వెలికితీశారు