వేణువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: hy:Ֆլեյտա
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: nah:Tlapitzalli
పంక్తి 59: పంక్తి 59:
[[mk:Флејта]]
[[mk:Флејта]]
[[ms:Seruling]]
[[ms:Seruling]]
[[nah:Tlapitzalli]]
[[new:बाँसुरी]]
[[new:बाँसुरी]]
[[nl:Fluit (muziekinstrument)]]
[[nl:Fluit (muziekinstrument)]]

20:14, 25 అక్టోబరు 2012 నాటి కూర్పు

పిల్లన గ్రోవి.

వేణువు, మురళి లేదా పిల్లనగ్రోవి (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక సంగీత వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురులో అత్యంత నాణ్యత కలిగి ఏ రంద్రాలూ లేని బాగంతో ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంద్రం ఉంటుంది. ఈ రంద్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=వేణువు&oldid=768049" నుండి వెలికితీశారు