ఎఱ్ఱకోట: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: war:Pula nga kuta |
Makecat-bot (చర్చ | రచనలు) చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: sh:Crvena palača |
||
పంక్తి 92: | పంక్తి 92: | ||
[[ru:Красный форт (Дели)]] |
[[ru:Красный форт (Дели)]] |
||
[[sa:रक्तदुर्गम्]] |
[[sa:रक्तदुर्गम्]] |
||
[[sh:Crvena palača]] |
|||
[[sk:Červená pevnosť (Dillí)]] |
[[sk:Červená pevnosť (Dillí)]] |
||
[[sv:Röda fortet i Delhi]] |
[[sv:Röda fortet i Delhi]] |
17:27, 7 నవంబరు 2012 నాటి కూర్పు
ఎఱ్ఱ కోట | |
---|---|
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు | |
రకం | సాంస్కృతిక |
ఎంపిక ప్రమాణం | ii, iii, iv |
మూలం | 231 |
యునెస్కో ప్రాంతం | ఆసియా-పసిఫిక్ |
శిలాశాసన చరిత్ర | |
శాసనాలు | 2007 (31వది సమావేశం) |
'ఎర్ర కోట (ఆంగ్లం : Red Fort లేదా Lal Qil'ah, లేదా Lal Qila) (హిందీ: लाल क़िला, ఉర్దూ: لال قلعہ ) ఢిల్లీ లో కల ఒక కోట. దీనిని ప్రభుత్వ భవనము గా వాడుచున్నారు. ఇక్కడ జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుపుతారు. భారతదేశము తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు మొదటిసారిగా జాతీయ పతాకాన్ని దీనిపైనే ఎగురవేశారు.
దీని అసలు పేరు ఖిలా ఎ ముబారక్. దీనిలో రాజకుటుంబం నివసించేది. ఇది యమునా నది తీరాన వున్నది.
ఈ కోటలోగల ప్రధాన భవన సముదాయము;
- దీవాన్ ఎ ఆమ్
- దీవాన్ ఎ ఖాస్
- నూరే బెహిష్త్
- జనానా
- మోతీ మస్జిద్
- హయాత్ బక్ష్ బాగ్
ఇవీ చూడండి
చిత్రమాలిక
-
ముఖ ద్వారము
-
ముఖ ద్వారము-లాహోర్ గేట్
-
ముఖ ద్వారము-ఇంకో దృశ్యం
-
ఆర్చీలు, దీవాన్ ఎ ఆమ్
-
రంగ్ మహల్
-
దీవాన్ ఎ ఖాస్ (ఎడమ) & ఖాస్ మహల్ (కుడి)
-
దీవాన్ ఎ ఖాస్ లోభాగం
-
దీవాన్ ఎ ఖాస్
-
మోతీ మస్జిద్