"బరువు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
5,705 bytes added ,  8 సంవత్సరాల క్రితం
బరువు(భారం)
చి (యంత్రము కలుపుతున్నది: hy:Կշիռ)
(బరువు(భారం))
[[దస్త్రం:Weeghaak.JPG|thumb|200px|A [[spring scale]] measures the weight of an object]]
 
'''బరువు''' లేదా '''భారము''' ([[ఆంగ్లం]] Weight) ఒక రకమైన [[కొలమానము]]. [[భౌతిక శాస్త్రం]] ప్రకారం, ఒక వస్తువు యొక్కపై గల గురుత్వాకర్షణ బలమును "భారము" లేదా "బరువు"అందురు. వస్తువు బరువు దాని మీద[[ద్రవ్యరాశి]] మరియు [[గురుత్వాకర్షణగురుత్వ శక్తిత్వరణం]]కి కొలతల లబ్దానికి సమానము. ఇది'm' వస్తువుద్రవ్యరాశి యొక్కగాను, పదార్ధానికి'g' అనులోమానుపాతంగాగురుత్వ ఉంటుందిత్వరణం గల వస్తువుకు కలిగే భారం W=mg అవుతుంది. ఇది ప్రదేశాన్ని బట్టి మారుతుంది. ఒక [[భూమికిలోగ్రాం]] మీదద్రవ్యరాశి ఎక్కడైనా ఒకగల వస్తువు యొక్కభారం బరువుభూమిపై స్థిరంగాసాధారణంగా 9.8 న్యూటన్లు ఉంటుంది. బరువులనుభారం తూచడానికిఅనగా వివిధవస్తువుపై రకాలగల గురుత్వాకర్షణ బలం కావున దీని ప్రమాణాలు [[త్రాసుబలం]]లను ఉపయోగిస్తారుప్రమాణాలతో సమానంగా ఉంటుంది. భారమునకు దిశ ఉంటుంది కావున భారం [[సదిశ రాశి]]
 
== సూత్రము,ప్రమాణాలు==
{{quotation|
'''సూత్రము'''
:<math>F_g = m g \, </math>,
''m'' అనగా వస్తువు ద్రవ్యరాశి మరియు ''g'' అనగా గురుత్వ త్వరణం
'''ప్రమాణాలు'''
*సి.జి.యస్ పద్ధతిలో "డైన్" లేదా " గ్రాం భారం"
*ఎస్.ఐ పద్ధతిలో " న్యూటన్" లేదా "కిలో గ్రాం భారం"
'''కొలిచే పరికరము'''
* స్ప్రింగు త్రాసు)}}
 
==భూమిపై వివిధ ప్రాంతములలో ఒక కిలో గ్రాము ద్రవ్యరాశి గల వస్తువు భారం==
{| class="wikitable" align="center"
|+వివిధ ప్రాంతములలో వస్తువు భారం
|-style="background:green; color:white" align="center"
|
|భూమద్య రేఖ
|సిడ్నీ
|అబెర్దీన్
|ఉత్తర ధృవం
|-
|గురుత్వ త్వరణం
|9.7803 మీ/సె<sup>2</sup>
|9.7968 మీ/సె<sup>2</sup>
|9.8168 మీ/సె<sup>2</sup>
|9.8322 మీ/సె<sup>2</sup>
|-
| వస్తువు భారం
|9.7803 న్యూటన్లు
|9.7968 న్యూటన్లు
|9.8168 న్యూటన్లు
|9.8322 న్యూటన్లు
|-
|}
==ఎత్తుకు పోయినపుడు,లోతుకు వెళ్ళినపుడు వస్తువు భారం==
భూమిపైనుందడి ఎత్తుకు పోయినపుడు గురుత్వ త్వరణం తగ్గును. కనుక పైకి పోవుకొలది వస్తువు భారం తగ్గును. భూమి వ్యాసార్థం (సుమారు 6400 కి.మీ) లో సగం దూరం (సుమారు 3200 కి.మీ.) పైకి పోయినపుడు గురుత్వ త్వరణం శూన్యమై వస్తువు భారం శూన్యమవుతుంది. లోతునకు పోవునపుడు గురుత్వ త్వరణం తగ్గును కావున వస్తువు భారం క్రమంగా తగ్గుతుంది. భూ కేంద్రం వద్ద గురుత్వ త్వరణం శూన్యం కావున అచట వస్తువు భారం శూన్యమవుతుంది.
==చంద్రునిపై==
భూమిపై గురుత్వ త్వరణం 9.8 మీ/సె<sup>2</sup> ఉండును. చంద్రుని పై గురుత్వ త్వరణం 1.67 మీ/సె<sup>2</sup> ఉండును. ఈ విలువ భూ గురుత్వ త్వరణంలో 1/6 వంతు ఉండును. కనుక చంద్రునుపై వస్తువు భారం భూమిపై వస్తుపు భారంలో 1/6 వంతు ఉండును.
ఉదా: ఒక వ్యక్తి బరువు భూమిపై 60 కి.గ్రాం. లు అయిన అదె వ్యక్తి బరువు చంద్రునిపై 10 కి.గ్రా. ఉండును.
==సూర్యునిపై==
భూమిపై గురుత్వ త్వరణం 9.8 మీ/సె<sup>2</sup> ఉండును. సూర్యుని పై గురుత్వ త్వరణం 274.1 మీ/సె<sup>2</sup> ఉండును. ఈ విలువ భూ గురుత్వ త్వరణం కన్నా 28 రెట్లు ఎక్కువ ఉండును. కనుక సూర్యునిపై వస్తువు భారం భూమిపై వస్తుపు భారం కన్నా 28 రెట్లు ఎక్కువ ఉండును.
==ఇతర గ్రహములపై==
{| class="wikitable" border="1"
|-
! గ్రహం పేరు
! భూమిపై గురుత్వ త్వరణంకన్నా ఎన్ని రెట్లు <br />గురుత్వ త్వరణం
! గ్రహం పై గురుత్వ త్వరణం
! వస్తువు భారం(Kg.wt)
|-
| [[బుధుడు]]
| 0.3770
| 3.703
| 377 gmwt
|-
| [[శుక్రుడు]]
| 0.9032
| 8.872
| 903.2 gmwt
|-
| [[భూమి]]
| 1
| 9.8226
|1 kgwt
|-
| [[అంగారకుడు]]
| 0.3895
| 3.728
| 389.5 gmwt
|-
| [[బృహస్పతి]]
| 2.640
| 25.93
| 2.64 kgwt
|-
| [[శని]]
| 1.139
| 11.19
| 1.139 kgwt
|-
| [[యూరేనస్]]
| 0.917
| 9.01
| 917 gmwt
|-
| [[నెప్ట్యూన్]]
| 1.148
| 11.28
| 1.148 kgwt
|-
|}
==కొలిచే సాధనాలు==
భారమును కొలిచెందుకు [[స్ప్రింగ్ త్రాసు]] ను ఉపయోగిస్తారు. ఈ త్రాసు [[హుక్ సూత్రం]] పై ఆధారపడి పనిచేస్తుంది.
 
 
 
 
 
[[మెట్రిక్ పద్ధతి]] ప్రకారం బరువుకు కొలమానము - [[కిలోగ్రాము]].
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/773202" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ