ఎలుక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: uk:Пацюк
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: gn:Anguja guasu
పంక్తి 75: పంక్తి 75:
[[ga:Francach (ainmhí)]]
[[ga:Francach (ainmhí)]]
[[gl:Rata]]
[[gl:Rata]]
[[gn:Anguja guasu]]
[[gv:Roddan]]
[[gv:Roddan]]
[[he:חולדה]]
[[he:חולדה]]

06:23, 30 నవంబరు 2012 నాటి కూర్పు

ఎలుకలు
కాల విస్తరణ: Early Pleistocene - Recent
గోధుమ ఎలుక (Rattus norvegicus)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Superfamily:
Family:
Subfamily:
Genus:
రేటస్

జాతులు

50 species; see text
*Several subfamilies of Muroids
include animals called rats.

ఎలుక, ఎలక లేదా మూషికము (Rat) ఒక చిన్న క్షీరదము. ఇది సహజంగా చిన్న ఉడుత రూపంలో కొద్ది పెద్ద పొట్ట కలిగి ఉంటుంది. బలమైన పళ్ళు కలిగి, చెక్కకు సైతం రంధ్రం చేయగలదు. ఎలుకలలో చిన్నవాటిని చిట్టెలుక (Mouse) అంటారు.

ప్రయోగాలలో

శాస్త్రవేత్తలు ప్రయోగాలకు ముందుగా ఎంచుకొనేది ఎలుకనే. చిన్న జీవి అవడం, దీని వలన ఎక్కువ ఊపయోగం లేకపోవడం వలన దీనిని ప్రయోగాలకు అధికంగా ఎంచుకొనుచున్నారు. అయితే దీనికి ఎలుకల కన్నా చిట్టెలుకలు (Mice) ఎక్కువ ఉపయోగంలో ఉన్నది.

ఎలుక మూలకణాలతో గుండె కండరాల సృష్టి

ఎలుక పిండం నుంచి సేకరించిన మూలకణాల సహాయంతో ప్రయోగశాలలో గుండె కండరాలను సృష్టించడంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు విజయం సాధించారు. ఈ కండరాలను ఉపయోగించి హృదయ సంబంధ సమస్యల్ని పరిష్కరించే వీలుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.(ఈనాడు19.10.2009)

మానవులతో ఎలుక

చిట్టెలుక

ఇది వినాయకుని వాహనంగా పూజలందుకొనేది బహు తక్కువ. మానవులు ఎలుకను సహజంగా శత్రువుగా చూస్తారు. కారణం నిత్య జీవితంలో దీని వలన అనేక కష్ట, నష్టాలను అనుభవించుటవలన.

రైతుల నష్టాలు

ముఖ్యంగా రైతులకు ఎలుక చేయు నష్టం అంతా ఇంతా కాదు. పంట చేలను నాశనం చేయడం, ధాన్యపు గాదులకు బొక్కలు(బొర్రలు) చేయడం నిలువ ఉంచిన ధాన్యం పాడు చేయడం లాంటివి.

ఇళ్ళల్లో నష్టాలు

ఎలుకలు చెక్కలకు సైతం రంధ్రాలు చేయగలవు. ఉట్టిపై కూరగాయలు నాశనం చేయడం, పెట్టెలలో పెట్టిన బట్టలు, పుస్తకాలు కొరికి పాడు చేయడం, లాంటి అనేక పనులు.

వ్యాధులు

మానవులలో ప్లేగు వంటి వ్యాధులకు ఇవి ప్రధాన కారణాలుగా వ్యాప్తిచెందుతాయి.

పురాణాలలో

దస్త్రం:Ganeshmod.jpg
తన వాహనమైన ఎలుకపై సవారీ చేస్తున్న వినాయకుడు.

బైబిల్ ప్రకటన పుస్తకములో ఎలుక ప్రస్థావన ఉన్నది. రెఫరెన్స్ 6: 8 లొ.

"https://te.wikipedia.org/w/index.php?title=ఎలుక&oldid=774468" నుండి వెలికితీశారు