"భద్రాచలం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
 
ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్ధించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే [[రామదాసు కీర్తనలు]]గా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు [[రామదాసు]] అనే పేరు వచ్చింది.
[[బొమ్మ:Srirama-Bhadra.jpg|right|250px|thumb|భద్రాచల దేవస్థానంలో శ్రీ సీతారామ లక్ష్మణుల మూల విగ్రహాలు]]
 
[[బొమ్మ:Ramadasu.jpg|right|250px|thumb|భద్రాచల దేవస్థానము వద్ద రామదాసు విగ్రహం]]
 
[[బొమ్మ:boates in godavari.a.jpg|right|250px|thumb|గోదావరిలో పడవల రాకపోకలు]]
[[బొమ్మ:Srirama-Bhadra.jpg|right|250px|thumb|భద్రాచల దేవస్థానంలో శ్రీ సీతారామ లక్ష్మణుల మూల విగ్రహాలు]]
[[File:Painting of Lord Rama on a temple at Bhadrachalam in Khammam District.jpg|thumb|right|భద్రాచలం నరసింహ స్వామి దేవాలయంలో శ్రీరామలక్ష్మణుల చిత్రపటం.]]
[[బొమ్మ:Ramadasu.jpg|right|250px|thumb|భద్రాచల దేవస్థానము వద్ద రామదాసు విగ్రహం]]
[[బొమ్మ:boates in godavari.a.jpg|right|250px|thumb|గోదావరిలో పడవల రాకపోకలు]]
 
దేవాలయమందు సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.
 
==కొన్ని వివరాలు==
 
[[File:Painting of Lord Rama on a temple at Bhadrachalam in Khammam District.jpg|thumb|right|భద్రాచలం దేవాలయంలో శ్రీరామలక్ష్మణుల చిత్రపటం.]]
భద్రాచలం పట్టణం పేరును ప్రభుత్వం [[2002]]లో <u>'''శ్రీరామ దివ్యక్షేత్రం'''</u> పట్టణంగా మార్చింది. భద్రాచలం రెవిన్యూ మండల జనాభాలో దాదాపు మూడోవంతు గిరిజనులు. వ్యవసాయాధారిత ఆర్ధికవ్యవస్థ. పర్యాటకం మరో ప్రధాన ఆర్ధిక వనరు. ప్రతీ వర్షాకాలంలోను గోదావరికి వరదలు వచ్చి భద్రాచలం పట్టణపు పల్లపు ప్రాంతాలు జలమయం కావడం సర్వసాధారణంగా ఉండేది. పట్టణ అభివృద్ధిలో భాగంగా నదికి వరదకట్టను నిర్మించిన తరువాత ఈ బెడద బాగా తగ్గింది. ప్రభుత్వ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం (ఐ.టి.డి.ఏ) భద్రాచలంలోనే ఉంది.
* [[లోక్‌సభ]] నియోజకవర్గం: [[మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం]] (పునర్విభజన అనంతరం)
1,707

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/774683" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ