మార్పులు

Jump to navigation Jump to search
80 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
[[దస్త్రం:DSC01368.JPG|center|450px|thumb|ఇడ్లీలు]]
 
'''ఇడ్లీ''' ([[ఆంగ్లం]]': Idli or Idly) [[దక్షిణ భారత దేశం]]లో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. మినప పప్పు మరియు బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి [[ఆవిరి]]తో ఉడికించి తయారుచేస్తారు. పులియబెట్టే ప్రక్రియలో పప్పు మరియు బియ్యంలోని స్టార్చ్ శరీరం జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగా విఛ్ఛిన్నం చెందుతుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/774990" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ