"వాడుకరి:Seshagirirao" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
== Seshagirirao ==
నేను MBBS డాక్టర్ ని. శ్రీకాకుళం టౌను లో ప్రవేటు వైద్యుని గా నర్సింగ్ హోం ని కలిగియున్నాను. 09-May-1980 లో చిన్న క్లినిక్ మొదలుపెట్టి 24-02-1984 న నర్సింగ్ హోం ప్రారంభించితిని.
నాకు తెలిసిన కొన్ని విషయాలు అందరికీ తెలియజేయాలని వుంటుంది. అందరితో నా భావాలు , నా అభిరుచులు పంచుకోవాలని వుంటూంది... ఆ ఉద్దేశము తోనే వికీతెలుగులో సభ్యునిగా చేరాను. సెప్టెంబర్ 2007
 
== ఇవి చూడండి ==
*నా పేజి : [http://dr.seshagirirao.tripod.com/]
524

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/778170" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ