భుజము: కూర్పుల మధ్య తేడాలు
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ro:Umăr |
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: bjn:Bahu |
||
పంక్తి 47: | పంక్తి 47: | ||
[[ay:Taru]] |
[[ay:Taru]] |
||
[[bg:Рамо]] |
[[bg:Рамо]] |
||
[[bjn:Bahu]] |
|||
[[bo:དཔུང་པ།]] |
[[bo:དཔུང་པ།]] |
||
[[br:Skoaz]] |
[[br:Skoaz]] |
23:43, 18 డిసెంబరు 2012 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
భుజము | |
---|---|
మానవుని భుజము రేఖాచిత్రం | |
Capsule of shoulder-joint (distended). Anterior aspect. | |
లాటిన్ | articulatio humeri |
గ్రే'స్ | subject #81 313 |
Dorlands/Elsevier | a_64/12161240 |
మానవుని శరీరంలోని రెండు భుజాలు (Shoulders) చేతుల్ని మొండెంతో కలుపుతాయి. మూడు కీళ్ళు, మూడు ఎముకలు మరియు కండరాలతో ఇది ఒక క్లిష్టమైన భాగం. మన చేతులు అన్ని కోణాలలో తిరగడానికి భుజమే కారణం.
భాషా విశేషాలు
తెలుగు భాష[1] ప్రకారంగా భుజము [ bhujamu ] bhujamu. [Skt.] n. The shoulder, the arm. భుజంగ భుక్కు bhujanga-bhukku. n. The snake-eater, i.e., a peacock, నెమలి. భుజగము, భుజంగము or భుజంగమము bhujagamu. n. A snake. పాము. భుజంగుడు bhujanguḍu. n. A libertine, a lover. భుజంగ ఏవజానీతె భుజగ చరణం సఖే the feet of a snake and the tricks of a lecher, are known to himself alone. "పగరాజుల భుజంగు బ్రహ్మినాయడు" Pal. 291. Brahmi Náyak who hast dishonoured all his foemen. భుజకీర్తి bhuja-kīrti. n. A certain ornament for the arm. బాహుపురి. భుజాంతరము the breast chest. రొమ్ము. Balaram. v. 71. భుజ శిరస్సు bhujasirassu. n. The shoulder, మూపు.
మూపు [ mūpu ] mūpu. [Tel.] n. The shoulder. భుజము. "కుడి మాపుపై చిన్ని గొడుగు చెన్నొదవ డాపల గమండలుదండములు వెలుంగ." Padma. vii. 176. "నీవలమూపులావు. మునునేలవహించిన నాగకూర్మగోత్రావనిభృద్ది శాకరుల కారయనూరట పట్టుగాదె." M. IV. ii. 191. మూపురము mūpuramu. n. A bull's hump. ఎద్దు యొక్క భుజ శిరము, కుకుదము.