ఛాయాగ్రాహకుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: bn:আলোকচিত্রী
చి r2.6.2) (బాటు: si:ඡායාරූප ශිල්පියා వర్గాన్ని si:ඡායාරූප ශිල්පීకి మార్చింది
పంక్తి 45: పంక్తి 45:
[[ro:Fotograf]]
[[ro:Fotograf]]
[[ru:Фотограф]]
[[ru:Фотограф]]
[[si:ඡායාරූප ශිල්පියා]]
[[si:ඡායාරූප ශිල්පී]]
[[simple:Photographer]]
[[simple:Photographer]]
[[sk:Fotograf]]
[[sk:Fotograf]]

09:18, 22 డిసెంబరు 2012 నాటి కూర్పు

మండలాధ్యక్షులు ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా ర్యాలీగా వస్తున్న MPTC సభ్యులను, గ్రామ ప్రజలను గోడపై నిలబడి కెమెరాతో ఫోటో తీస్తున్న ఫోటోగ్రాఫర్.
A photographer using a tripod for greater stability during long exposure.
2012 IAAF World Indoor Championships photographer stand
Paparazzi at the Tribeca Film Festival
A hotel photographer and a hotel guest in an Hotel in Konaklı, Alanya, Turkey

ఛాయాగ్రాహకుడిని ఇంగ్లీషులో ఫోటోగ్రాఫర్ అంటారు. ఫోటోగ్రాఫర్ అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. ఫోటోగ్రాఫ్స్ అనగా గ్రీకు అర్ధం కాంతితో చిత్రాలను గీయడం లేక వ్రాయడం లేక చిత్రించడం. కెమెరా ద్వారా చిత్రాలను చిత్రించే వ్యక్తిని ఫోటోగ్రాఫర్ అంటారు. వృతి పరంగా ధనం సంపాదించడానికి కొందరు ఈ పనిని ఎన్నుకుంటారు. కొంతమంది ఔత్సాహిక చాయా గ్రాహకులు తమ బంధువుల కోసం, స్నేహితుల కోసం కొంత సమయం ఈ పనిని చేపడతాడు. ఒక వ్యక్తి తన ఆనందం కోసం తనను తాను కెమెరాలో బంధించుకోవడం లేక తాను చూస్తున్న వాటిలో మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్న కొన్ని ప్రదేశాలను కెమెరాలో బంధించడం చేస్తుంటాడు. మరికొందరు ఆధారాల కోసం కొన్ని చిత్రాలను బంధిస్తుంటారు. వార్తాపత్రికలకు వార్తలను చేరవేసే విలేకరులు తమ వృతిలో భాగంగా కొన్ని చిత్రాలను బంధిస్తుంటారు.

ఈరోజుల్లో ఫోటోగ్రాఫర్ కి ఒక ముఖ్య స్థానం ఉంది. పుట్టినరోజు పండుగ కార్యక్రమాలకు, పెళ్ళి వేడుకలకు, వార్షికోత్సవాలకు ఇతని పాత్ర సాధారణమైనది.

ఒర్పు

ఫోటోగ్రాఫర్ కి చాలా ఒర్పు ఉండాలి. ఒకే చిత్రాన్ని పలుమార్లు తీయవలసి ఉంటుంది. చిత్రం తీయవలసిన సమయం వచ్చే వరకు ఒప్పికగా కనిపెట్టుకొనవలసి ఉంటుంది.

నేర్పు

ఫోటో గ్రాఫర్ కి ఒర్పుతో పాటు నైపుణ్యం కావలసి ఉంటుంది. కెమెరా పట్టుకోవలసిన తీరుకాని దాని ఉపయోగాలు కాని ఎప్పటికప్పుడు వచ్చే కొత్త కెమెరాలతో నేర్చుకొని ఫోటోలు తీయవలసి ఉంటుంది.

ఇవి కూడా చూడండి

ఫోటోగ్రఫి

కెమెరా

చిత్రాలయం