వార్త (న్యూస్): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:समाचार
చి r2.7.3) (యంత్రము తొలగిస్తున్నది: os:Ног хабæрттæ
పంక్తి 78: పంక్తి 78:
[[om:News]]
[[om:News]]
[[or:ସମ୍ବାଦ]]
[[or:ସମ୍ବାଦ]]
[[os:Ног хабæрттæ]]
[[pap:Eventonan aktual]]
[[pap:Eventonan aktual]]
[[pl:Wiadomość]]
[[pl:Wiadomość]]

02:02, 30 డిసెంబరు 2012 నాటి కూర్పు

వార్త అయోమయ నివృతి కొరకు చూడండి వార్త (అయోమయ నివృతి).

వార్తను ఇంగ్లీషులో న్యూస్ (NEWS) అంటారు.


న్యూస్ పద ఉద్భవం

నాలుగు దిక్కుల నుంచి అనగా ఉత్తరం (North), తూర్పు (East), పడమర (West), దక్షిణం (South) నుంచి సమాచారాన్ని సేకరించుట వలన దీనికి వార్త (NEWS) అనే పేరు వచ్చింది.

చరిత్ర

17వ శతాబ్దానికి పూర్వం వార్తాపత్రికల ఆవిష్కరణకు ముందు కేంద్రీకృత సామ్రాజ్యాల కాలంలో కొన్ని అధికారిక ప్రభుత్వాలు బులెటెన్లను మరియు ఆజ్ఞలను పంపిణీ చేసేవారు. (Before the invention of newspapers in the early 17th century, official government bulletins and edicts were circulated at times in some centralized empires.)


వార్తాపత్రికలు

వార్తల గొప్పతనం

వార్తలు ఒకరి నుంచి మరొకరికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరడం వలన సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గం సుగమమవుతుంది. ఉదాహరణకు ఒక ప్రాంతంలోని పలు సమస్యలను వార్తా ప్రసార సాధనాలు ప్రసారం చేయడం ద్వారా వెంటనే సంబంధిత శాఖ వారు ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారు. ఈనాడు ఒక సమస్యను ఫిర్యాదు చేయటం ద్వారా పరిష్కారమయ్యే సమయం కన్నా వార్త ప్రసార సాధనాల ద్వారా ప్రచురితమైన సమస్య వేగంగా పరిష్కారమవుతుంది. ఈ విధంగా జరగడానికి కారణం ఆ ప్రాంతంలో సంబంధిత అధికారి సంబంధిత పనులు సక్రమంగా చేయటం లేదని నొక్కి (PRESS) చెప్పటం వలన. దీనిని బట్టి వార్తల యొక్క గొప్పతనాన్ని ఆర్ధం చేసుకోవచ్చు.

ఇవి కూడా చూడండి

ఆరు ఎ లు

బయటి లింకులు