"చెట్లనుండి వచ్చే నూనెగింజలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
===[[కానుగ చెట్టు]]===
ఈ చెట్టు పపిలియోనేసియే''[[ఫాబేసి]]'' (papilionaceae)కు చెందిన చెట్టు. వృక్షశస్తనామంవృక్షశాస్తనామం: పొంగమియా పిన్నట పెర్రె (ponagamia pinnata perre). సంస్కృతం లోసంస్కృతంలో కరంజ్, హింది మరియు ఉత్తరభారతంలో కరంజ, తమిళంలో పొంగం, ఇంగ్లిసులో ఇండియన్ బీచ్ (Indian beach) అని పిలుస్తారు. పశ్చిమ ఘాట్పశ్చిమఘాట్ లో విస్తారమదికంవిస్తారమధికం. నదుల ఒడ్దులలో, ఆవరనలలోఆవరణలలో, బయలు ప్రదేశాలలో, అడవుల్లో విస్తరించి వున్నది. భారతదేశంలో ఆంధ్ర, హర్యానా, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిస్సా, రాజస్ధాన్, మరియు ఉత్తరప్రదేశ్ లలో బాగా వ్యాప్తిచెందివున్నది. ఒక చెట్టు నుండిఒకచెట్టునుండి ఏడాదికి 50-90 కిలోల గింజలనుకిలోలగింజలను సేకరించు అవకాశమున్నది. విత్తనం (kernel)లో నూనెశాతం 27-39% వరకుండును. గింజలనుండీగింజలనుండి ''' [[కానుగ నూనె]]''' ను ఎక్సుపెల్లరులద్వారాఎక్సుపెల్లరులద్వారాను ,మరియు కేకునుండి సాల్వెంట్ విధానంలో సంగ్రహించెదరు.
 
===[[చింత చెట్టు]]===
ఈ చెట్టు '''[[ఫాబేసి]]''' కుటుంబానికి చెందినది.వృక్షశాస్త్రనామము:టమారిండస్ ఇండికా.సాధారణ పేర్లు:మరాఠీలో చించ్(chich);మలయాళం లలో పులి(puli);కన్నడలో హూలి;బెంగాలి,గుజరాతిలలో అమ్లి;హింది,పంజాబిలలో ఇమ్లి/చించ్‍పాల/తింతిదిక(tintidika).చింతచెట్లు బయలుప్రదేశాలలో పెరుగును.బాటలకిరువైపుల పెంచెదరు.కొన్నొచోట్ల గుంపుగా చింతతోట/తోపులుగా పెంచెదరు.మైదాన ప్రాంతాలంతా వ్యాప్తి కలదు.దేశంలో ఆంధ్ర,బెంగాల్,బీహరు,మహరాష్ట్ర,కర్నాటక,ఒడిస్సా మరియు హిమాలయ దిగువపరిసర ప్రదేశాలలో వ్యాపిచెంది వున్నది.చింత పిక్కల నుండి '''[[చింతపిక్కల నూనె]]''' తీయుదురు.చింతపిక్కలో 7-8% వరకు నూనె లభించును.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/783606" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ