"సత్యనారాయణ వ్రతం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
</blockquote>
అంతట వ్రత విధానమును తెలుసుకొనిన [[నారదుడు]] సూతునికి చెప్పగా [[సూతుడు]] శౌనకాది మహామునులకు తెలిపెను.
== '''వ్రత విధానము''' ==
" దేవాలయే నదీతీరే గోశ్చే బృందావనే తధా
 
యత్పరిష్యతి తత్సర్వం అనంత ఫలదం భవేత్ "
 
* దేవాలాయమున, నదీతీరమున, గోశాలలో, తులసీవనమున చేసిన వ్రతాలు అనంతఫలాన్నిస్తాయి అని చెప్పబడినది.
* కింద చెప్పిన వ్రత సామాగ్రి సమకూర్చుకున్న తరువాత, తెల్లని గుడ్డను నేలపై పరచి, అందు బియ్యం పోసి, మధ్యన మామిడి ఆకులు మరియు కొబ్బరితో కూడిన కలశమునుకు రవికెల గుడ్డను చుట్టి మధ్యమున ఉంచవలెను.
* పసుపుతో వినాయకుని సిద్దము చేసుకుని తమలపాకులనందు ఉంచి, బియ్యమునందు తూర్పుదిక్కుగా ఉంచవలెను.
* వినాయకపూజ నంతరము తమలపాకుపై బియ్యము పోసి సత్యనారాయణుని బంగారు,వెండి,రాగి లాంటి లోహ విగ్రహాలలో ఏదైనా పెట్టి చుట్టూ మూడు లేక ఐదు కొబ్బరి కాయలను వక్కలు,పూలు,అక్షతలతో కలపి నవగ్రహ మండపముపై పెట్టవలెను.అష్టదిక్పాలకులను, సకల దేవతలను ఆవాహణ చేసి చివరగా సత్యనారయణ స్వామిని ఆవాహణ చెయ్యవలెను.
* పిమ్మట సత్యనారాయణ స్వామి పూజను చేసి కధా కాలక్షేపము చెయ్యవలెను.
 
[[దస్త్రం:jvrkp.vja.ap.సత్యనారాయణ స్వామి వ్రతము.jpg|right|thumb|300px|<center> శ్రీసత్యనారాయణస్వామి పూజ </center>]]
 
== '''వ్రత సామాగ్రి''' ==
* చిల్లర [[నాణెము]]లు
 
== '''వ్రత కధవిధానము''' ==

== '''వ్రత విధానముకధలు''' ==
వ్రత కధ మొత్తము ఐదుభాగములుగా ఉండును. ప్రతీ కధానంతమున నారికేళసమర్పణ ఆచారము.
===మొదటి వ్రత కధ===
తరువాతిదినమున, కట్టెలమ్మగా మిక్కిలి విశేషముగా ధనము లభించినది.ఆ ధనముతో ఆ నాడు వ్రతము చేసినవాడై అనతికాలమునందు ధనవంతుడయ్యెను.
సత్యనారాయాణ వ్రత విశేషము వల్ల బ్రాహ్మణుడు మరియు కట్టెలమ్ముకొనువాడు కోరికలు తీరి మోక్షమునొందినారు. ఇది రెండవ వ్రత కధ.
===మూడవ వ్రతకధ===
 
===నాల్గవ వ్రతకధ===
 
===ఐదవ వ్రతకధ===
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/784684" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ