"స్లట్ వాక్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
201 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[బొమ్మ:స్లట్ వాక్ చేస్తున్న అమ్మాయిలు.jpg|thumb| స్లట్ వాక్ చేస్తున్న అమ్మాయిలు]]
స్లట్ వాక్ (బెషార్మీ మోర్చా) (Slut Walk/Besharmi Morcha) అనేది ఢిల్లీలో జూలై 31 న , ఉమాంగ్ శభార్వాల్ ఆధ్వర్యంలో యువతులు రోడ్ల పైకి వచ్చి తెలిపిన అసమ్మతి. ఈ అసమ్మతి ముఖ్య ఉద్దేశ్యం - యువతులపై పురుషులు జరిపే అత్యాచారాలకు యువతులు వేసుకొనే కురచ దుస్తులు కారణం కాదు అని. ఢిల్లీలో ఈ వాక్ జంతర్ మంతర్ కట్టడం వద్ద్ద జరిగిన ఈ వాక్ లో సుమారు 200 మంది అమ్మాయిలు తమ కురచ దుస్తుల్లో రోడ్లపైకి పైకి వచ్చి తమ అసమ్మతి తెలిపి హల్ చల్ చేశారు. ఈ స్లట్ వాక్ కు హిందీ భాషలో బెషార్మీ మోర్చా అని నామకరణం చేశారు. బెషార్మీ అనగా సిగ్గులేని తనం, మోర్చా అనగా అసమ్మతి. ఈ స్లట్ వాక్ లో "మా దుస్తులు మా ఇష్టం", "మేం కురచ దుస్తులు వేసుకుంటే మీకేంటి?" అని పురుషులను ఉద్దేశించి నినాదాలు చేశారు. అయితే భారతీయ కట్టుబాట్లకు విరుద్ధంగా అమ్మాయిలు కురచ దుస్తులు ధరించి బయటకు వచ్చి అసమ్మతి ప్రకటించడాన్ని పలు సంప్రదాయ వాదులు, పోలీసులు ఖండించారు. చివరకు పోలీసులు కల్పించుకోవడంతో ఈ అసమ్మతికి తెరపడింది.
 
1,373

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/784715" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ