విశేషణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: tt:Сыйфат (сүз төркеме)
చి r2.7.3) (బాటు: ms:Kata sifat వర్గాన్ని ms:Kata adjektifకి మార్చింది
పంక్తి 73: పంక్తి 73:
[[mhr:Палымут]]
[[mhr:Палымут]]
[[mk:Придавка]]
[[mk:Придавка]]
[[ms:Kata sifat]]
[[ms:Kata adjektif]]
[[nds:Adjektiv]]
[[nds:Adjektiv]]
[[nl:Bijvoeglijk naamwoord]]
[[nl:Bijvoeglijk naamwoord]]

19:10, 13 జనవరి 2013 నాటి కూర్పు

నామవాచకాల యొక్క మరియు సర్వనామాల యొక్క గుణములను తెలియజేయు పదములు విశేషణములు - నీలము, ఎరుపు, చేదు, పొడుగు.

రకాలు

  • 1. జాతి ప్రయుక్త విశేషణము : జాతులను గూర్చిన పదాలను తెలియజేసేవి.
ఉదాహరణ
అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వము అనేది జాతిని గూర్చి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణము.
  • క్రియా ప్రయుక్త విశేషణము : క్రియా పదంతో కుడి ఉండే విశేషణం.
ఉదాహరణ
పోవువాడు అర్జునుడు. ఇందులో పోవు అనేది క్రియ కనుక పోవువాడు క్రియా విశేషణం.
  • గుణ ప్రయుక్త విశేషణము
  • ద్రవ్య ప్రయుక్త విశేషణము
  • సంఖ్యా ప్రయుక్త విశేషణము
  • సంజ్ఞా ప్రయుక్త విశేషణము

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=విశేషణం&oldid=786241" నుండి వెలికితీశారు