మహానది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
 
మొలక ప్రారంభం
పంక్తి 1: పంక్తి 1:
'''మహానది''' తూర్పు [[భారతదేశం]]లోని ఒక పెద్దనది. భారత ద్వీపకల్పములో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. మహానది మధ్యభారతదేశములో [[ఛత్తీస్ ఘడ్]] రాష్ట్రములో [[అమర్ ఖంటక్ పీఠభూమి]]లో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి [[బంగాళాఖాతము]]లో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్ ఘడ్, [[ఒరిస్సా]] మొత్తము, [[జార్కండ్]] మరియు [[మహారాష్ట్ర]]లోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు.
{{భారతదేశ నదులు}}
{{భారతదేశ నదులు}}
[[Category:భారతదేశ నదులు]]
[[Category:భారతదేశ నదులు]]
మొలక ప్రారంభం

18:47, 30 డిసెంబరు 2006 నాటి కూర్పు

మహానది తూర్పు భారతదేశంలోని ఒక పెద్దనది. భారత ద్వీపకల్పములో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. మహానది మధ్యభారతదేశములో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రములో అమర్ ఖంటక్ పీఠభూమిలో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతములో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా మొత్తము, జార్కండ్ మరియు మహారాష్ట్రలోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు.

మొలక ప్రారంభం

"https://te.wikipedia.org/w/index.php?title=మహానది&oldid=78678" నుండి వెలికితీశారు