జోహాన్స్ కెప్లర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.2) (యంత్రము కలుపుతున్నది: jbo:jo'anes. kepler.
పంక్తి 31: పంక్తి 31:


* [[సూర్యకేంద్ర సిద్ధాంతం]]
* [[సూర్యకేంద్ర సిద్ధాంతం]]
* [[కెప్లర్ గ్రహగమన సిద్ధాంతం]]
* [[కెప్లర్ గ్రహ గమన నియమాలు]]



== మూలాలు ==
== మూలాలు ==

08:10, 18 జనవరి 2013 నాటి కూర్పు

జోహాన్స్ కెప్లర్
A 1610 portrait of Johannes Kepler by an unknown artist
జననం(1571-12-27)1571 డిసెంబరు 27
వీల్ డెర్ స్టాడ్ట్ స్టట్ గార్ట్ సమీపం, జర్మనీ
మరణం1630 నవంబరు 15(1630-11-15) (వయసు 58)
రగెన్స్ బర్గ్, బవేరియా, జర్మనీ
నివాసంBaden-Württemberg; Styria; Bohemia; Upper Austria
రంగములుఖగోళ శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము, గణిత శాస్త్రము and ప్రాకృతిక తత్వం
వృత్తిసంస్థలులిన్జ్ యూనివర్శిటీ
చదువుకున్న సంస్థలుటుబింగెన్ యూనివర్సిటీ
ప్రసిద్ధికెప్లర్ గ్రహగమన సిద్ధాంతం
Kepler conjecture

జోహాన్స్ కెప్లర్ (Johannes Kepler) (డిసెంబరు 27 1571నవంబరు 15 1630) ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. ఇతడు గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త. 17వ శతాబ్దం జరిగిన ఖగోళశాస్త్ర ప్రభంజనంలో కీలక పాత్ర పోషించాడు. ఇతన్ని కెప్లర్ గ్రహగమన సిద్ధాంతం ద్వారా అందరూ గుర్తిస్తారు. ఇతన్ని గ్రహాల పరిభ్రమణంతోపాటు, ఈయన ప్రతిపాదించిన వివిధ సిద్ధాంతాలు 17 శతాబ్దంలో విప్లవాన్ని సృష్టించాయనే చెప్పవచ్చు.

కనుక్కోనదాన్ని గురించీ

గ్రహాల పరిభ్రమణానికి సంబంధించి ఈయన మూడు సూత్రాలు ప్రతిపాదించాడు. టుబెజిన్ యూనివర్సిటీలో ఆయన తత్వశాస్త్రం, గణితం, అంతరిక్షశాస్త్రానికి చెందిన నైపుణ్యాలను బాగా వృద్ధి చేసుకున్నాడు. ఈయన అప్పటి కాలానికే చెందిన గెలిలియోకు సమకాలీనుడు. గ్రహాల కదలికలపై కెప్లర్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు, తర్వాతి కాలంలో న్యూటన్ సిద్ధాంతాలను ప్రతిపాదించడానికి ఎంతగానో ఉపయోగపడింది. .

కెప్లర్ గౌరవార్థం, నామకరణాలు

నాసా కెప్లర్ గౌరవార్థం 2009 మార్చి6న ఒక మిషన్‌ను ఏర్పాటు చేసింది

ఇవీ చూండండి

మూలాలు

బయోగ్రఫీ


బయటి లింకులు

మూస:Link FA