"రేడియో ఖగోళశాస్త్రం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: thumb|200px|The [[Very Large Array, a radio interferometer in New Mexico, USA]] ర...)
 
[[File:USA.NM.VeryLargeArray.02.jpg|thumb|200px|The [[Very Large Array]], a radio [[interferometry|interferometer]] in [[New Mexico]], [[United States|USA]]]]
రేడియో తరంగాల తరంగదైర్ఘ్యం 1మీ. నుండి 100కి.మీ.ల వరకు ఉంటుంది. తక్కువ పౌనఃపున్యాలున్న విద్యుదయస్కాంత డోలనాలడోలకాల నుండి ఇవి ఉత్పత్తి అవుతాయి. ఈ వికిరణాలని, సరైన విద్యుత్ వలయంలోని ఎలక్ట్రాన్లకు త్వరణం కల్గించడం వలన ఉత్పత్తి అవుతాయి. రేడియో తరంగాలు సమాచారాన్ని తీసుకొని చాలా దూరం వరకు ప్రయాణించగలవు. ఇవి గ్రహాంతరాల నుండి కూడా ప్రసరిస్తుంటాయి. గ్రహాంతర రేడియో ఉద్గారాల నుపయోగించి పట చిత్రనం చేయడాన్ని రేడియో ఖగోళ శాస్త్రం అంటారు. దృశ్యమాన దూరదర్శనులతో (Optical telescopes) కనుక్కోలేని విషయాలను ఈ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు.
 
 
==ఇవి కూడా చూడండి==
*స[[రేడియో తరంగాలు]]
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/788312" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ