వాడుకరి చర్చ:Somu.balla: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎక్కడ అనే వ్యాసం మీకు అవసరం లేకపోవచ్చు. అనేకమందికి చాలా అవసరమైన వ్యాసం.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16: పంక్తి 16:
తొలగించు మూసలపై ఉన్న ఆసక్తి విస్తరణ మూసలపై ఉంచండి, లేదా వీలయితే విస్తరించడానికి ప్రయత్నించండి. నేను ప్రారంభించిన వ్యాసాలు గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 15:40, 26 జనవరి 2013 (UTC)
తొలగించు మూసలపై ఉన్న ఆసక్తి విస్తరణ మూసలపై ఉంచండి, లేదా వీలయితే విస్తరించడానికి ప్రయత్నించండి. నేను ప్రారంభించిన వ్యాసాలు గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 15:40, 26 జనవరి 2013 (UTC)


[[ఎక్కడ]] అనే వ్యాసం మీకు అవసరం లేకపోవచ్చు. అనేకమందికి చాలా అవసరమైన వ్యాసం. మళ్ళీ మళ్ళీ నేను ప్రారంభించిన వ్యాసాలు గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 22:01, 26 జనవరి 2013 (UTC)
[[ఏమిటి]], [[ఎక్కడ]], [[ఎప్పుడు]], [[ఎవ్వరు]], [[ఎలా]], [[ఎందుకు]] అనే వ్యాసాలు మీకు అవసరం లేకపోవచ్చు. అనేకమందికి చాలా అవసరమైన వ్యాసాలు. మళ్ళీ మళ్ళీ నేను ప్రారంభించిన వ్యాసాలు గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 22:01, 26 జనవరి 2013 (UTC)

మీరు నేను ప్రారంభించిన వ్యాసాలపై మాత్రమే ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నందుకు ధన్యవాదాలు, [[పేకముక్క]]ల భవంతి లాగా పేర్చిన నా వ్యాసాలు కూల్చడం ఎవరికయినా సులభమే, వాటిని మళ్ళీ మళ్ళీ నిర్మించి, పటిష్ఠ పరచి శాశ్వతంగా నిలపడమే మీ [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 23:31, 26 జనవరి 2013 (UTC)

23:31, 26 జనవరి 2013 నాటి కూర్పు

Somu.balla గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:09, 5 డిసెంబర్ 2012 (UTC)

తొలగించు మూసలపై ఉన్న ఆసక్తి విస్తరణ మూసలపై ఉంచండి, లేదా వీలయితే విస్తరించడానికి ప్రయత్నించండి. నేను ప్రారంభించిన వ్యాసాలు గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ YVSREDDY (చర్చ) 15:40, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎవ్వరు, ఎలా, ఎందుకు అనే వ్యాసాలు మీకు అవసరం లేకపోవచ్చు. అనేకమందికి చాలా అవసరమైన వ్యాసాలు. మళ్ళీ మళ్ళీ నేను ప్రారంభించిన వ్యాసాలు గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ YVSREDDY (చర్చ) 22:01, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు నేను ప్రారంభించిన వ్యాసాలపై మాత్రమే ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నందుకు ధన్యవాదాలు, పేకముక్కల భవంతి లాగా పేర్చిన నా వ్యాసాలు కూల్చడం ఎవరికయినా సులభమే, వాటిని మళ్ళీ మళ్ళీ నిర్మించి, పటిష్ఠ పరచి శాశ్వతంగా నిలపడమే మీ YVSREDDY (చర్చ) 23:31, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]