ప్రశ్నార్థక పదాలు: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) ప్రశ్నార్థక పదాలు వ్యాసంలోకి మారుస్తున్నాను.~~~~ |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
===ఎప్పుడు=== |
===ఎప్పుడు=== |
||
ఏదైనా సంఘటన గురించి ఏ సమయంలో జరిందో, జరగబోతుందో తెలుసుకోవడానికి ఉపయోగించే [[ప్రశ్న]] '''[[ఎప్పుడు]]'''. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఎప్పుడు'''. ఎప్పుడు అను పదాన్ని ఆంగ్లంలో వెన్ (When) అంటారు. |
ఏదైనా సంఘటన గురించి ఏ సమయంలో జరిందో, జరగబోతుందో తెలుసుకోవడానికి ఉపయోగించే [[ప్రశ్న]] '''[[ఎప్పుడు]]'''. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఎప్పుడు'''. ఎప్పుడు అను పదాన్ని ఆంగ్లంలో వెన్ (When) అంటారు. |
||
===ఎవరు=== |
|||
ఏదైనా జరిగిన లేక జరగబోతున్న సంఘటన గురించి కారకులయిన వ్యక్తులను తెలుసుకొనుటకు '''[[ఎవరు]]''' అనే ప్రశ్నను ఉపయోగిస్తారు. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఎవ్వరు'''. ఎవ్వరు అను పదాన్ని ఆంగ్లంలో వేర్ (Who) అంటారు. |
|||
==ఇవి కూడా చూడండి== |
==ఇవి కూడా చూడండి== |
06:11, 28 జనవరి 2013 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఏమిటి
ఏదైన విషయాన్ని గురించి సమాచారాన్ని సేకరించడం కోసం వేసే ప్రశ్నలలో ఒకటి ఏమిటి. ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు ఆ సందర్భం గురించి తెలుసుకోవాలనుకున్న వ్యక్తి వేసే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి. ఈ ఏమిటి అనే ప్రశ్న తరువాత తదుపరి ప్రశ్నలు మొదలవుతాయి. ఏమిటి అనే ప్రశ్న ద్వారా జరిగిన, జరుగుతున్న మరియు జరగబోయే అంశాలను గురించి ప్రాధమిక సమాచారం అందుతుంది. జర్నలిజం ప్రక్రియలోని అతి ముఖ్యమైన ఆరు ఎ లులో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం ఏమిటి. ఏమిటి అను పదాన్ని ఆంగ్లంలో వాట్ (What) అంటారు.
ఎప్పుడు
ఏదైనా సంఘటన గురించి ఏ సమయంలో జరిందో, జరగబోతుందో తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రశ్న ఎప్పుడు. జర్నలిజం ప్రక్రియలోని అతి ముఖ్యమైన ఆరు ఎ లులో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం ఎప్పుడు. ఎప్పుడు అను పదాన్ని ఆంగ్లంలో వెన్ (When) అంటారు.
ఎవరు
ఏదైనా జరిగిన లేక జరగబోతున్న సంఘటన గురించి కారకులయిన వ్యక్తులను తెలుసుకొనుటకు ఎవరు అనే ప్రశ్నను ఉపయోగిస్తారు. జర్నలిజం ప్రక్రియలోని అతి ముఖ్యమైన ఆరు ఎ లులో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం ఎవ్వరు. ఎవ్వరు అను పదాన్ని ఆంగ్లంలో వేర్ (Who) అంటారు.