విత్తనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎విత్తనోత్పత్తి: కొన్ని బొమ్మలు తొలగించాను.~~~~
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
{{తొలగించు|దీని పూర్తి వ్యాసం [http://en.wikipedia.org/wiki/Seed]లో వేరొక విధంగా ఉన్నందున. చర్చా పేజీలో విషయాన్ని పరిగణించండి}}
[[దస్త్రం:Phaseolus vulgaris seed.jpg|240px|thumb|పప్పుధాన్యాలు విత్తనాలు.]]
[[దస్త్రం:Phaseolus vulgaris seed.jpg|240px|thumb|పప్పుధాన్యాలు విత్తనాలు.]]
విత్తనము ([[ఆంగ్లం]] ''Seed'') మొక్కలు తయారుచేసినవి.
విత్తనము ([[ఆంగ్లం]] ''Seed'') మొక్కలు తయారుచేసినవి.

12:35, 28 జనవరి 2013 నాటి కూర్పు

పప్పుధాన్యాలు విత్తనాలు.

విత్తనము (ఆంగ్లం Seed) మొక్కలు తయారుచేసినవి.

దీనినే బీజము అని కూడా అంటారు. మొక్కగా మారుటకు ఉపయోగపడే చెట్టు యొక్క భాగాన్నే విత్తనం అని అంటారు.

విత్తనోత్పత్తి

పొద్దుతిరుగుడుపువ్వు గింజలు భీజోత్పత్తిని ప్ర్రారంభించిన మూడు రోజుల తరువాత

విత్తనం లేక బీజ కణము క్రమంగా పెరగడం ప్రారంభించడాన్ని బీజోత్పత్తి అంటారు. ఈ విధంగా విత్తనం లేక బీజ కణము నుండి మొక్క లేక శిలీంద్రం ఆవిర్భవిస్తుంది. సంవృతబీజవృంతం లేక వివృతబీజవృంతం నుండి అంకురం లేక నారుమొక్క అరంభమవడం భీజోత్పత్తికి ఉదాహరణ. అయినప్పటికి బీజకణోత్పత్తి నుండి ఒక బీజకణం పెరగడం ఉదాహరణకు హైఫా (దారపుకొమ్మ) నుండి బీజకణాలు పెరగడం కూడా బీజోత్పత్తి. చాలా సాధారణంగా జీవం ఉనికి లేక బీజం విశాలంగా విస్తరించేలా సాధించగలగడాన్ని సూచించడమే భీజోత్పత్తి.

దస్త్రం:- Eranthis hyemalis - Seedling -.jpg
A germinated seedling (Eranthis hyemalis) emerges from the ground

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=విత్తనం&oldid=790309" నుండి వెలికితీశారు