ప్రేమలేఖలు (1953 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Nrahamthulla (చర్చ | రచనలు) |
||
పంక్తి 17: | పంక్తి 17: | ||
# నీకు పూర్తిగా తెలుసునుగా ఈ మదిలో ఎంత ప్రేముందో - జిక్కి |
# నీకు పూర్తిగా తెలుసునుగా ఈ మదిలో ఎంత ప్రేముందో - జిక్కి |
||
# నీ పేరు విన్నా నీ రూపు కన్నా ఉయ్యాలలూగు మది సై సై - జిక్కి |
# నీ పేరు విన్నా నీ రూపు కన్నా ఉయ్యాలలూగు మది సై సై - జిక్కి |
||
# పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది నటనమే ఆడెదను |
# పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది నటనమే ఆడెదను |
||
:పందిట్లో పెళ్ళౌతున్నదీ కనువిందౌతున్నదీ |
|||
:నటనమే ఆడెదనూ |
|||
:పెళ్ళికుమార్తెకు పూజాఫలమూ చేతికందేనూ |
|||
:గోరింటాకూ కోయగబోతే గోళ్ళుకందేనూ |
|||
:కోరికలూ తీరుచున్నవీ అవి తీరూచున్నవీ |
|||
:నటనమే ఆడెదనూ |
|||
:వధువూ వరుడూ పల్లకిలోనా పరదేశమేగెదరూ |
|||
:వారిని తలచి బంధువులంతా సతతము వగచెదరూ |
|||
:కన్నీరే కురియుచున్నదీ మది కరుగుచున్నదీ |
|||
:ఒంటరిగా ఆడెదనూ --ఆరుద్ర,జిక్కి, ప్రేమలేఖలు |
|||
# పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి - ఎ.ఎం. రాజా |
# పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి - ఎ.ఎం. రాజా |
||
# రారాదా మది నిన్నే పిలిచెగాదా కన్నీట తడిసె బాధ - ఎ.ఎం. రాజా, జిక్కి |
# రారాదా మది నిన్నే పిలిచెగాదా కన్నీట తడిసె బాధ - ఎ.ఎం. రాజా, జిక్కి |
08:33, 30 జనవరి 2013 నాటి కూర్పు
ప్రేమలేఖలు (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజా నవథే |
---|---|
నిర్మాణ సంస్థ | ఆర్.కె.ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఇది హిందీలో "ఆహ్" అనె ప్రేమకధా చిత్రం. తెలుగు డబ్బింగ్ తో విడుదల చేయబడింది. రాజ్ కపూర్ మరియు నర్గీస్ నటించారు. ఇది తమిళంలోకి కూడా "అవన్" అనే పేరుతో డబ్బింగు చేయబడింది.
పాటలు
- ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను చిగురాకుల - జిక్కి
- ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల సంగీతం పువ్వలచిందు - జిక్కి బృందం
- నీవెవ్వరవో చిరునవ్వులతొ నీరూపు నను మంత్రిచె - ఎ. ఎం.రాజా, జిక్కి
- నీకు పూర్తిగా తెలుసునుగా ఈ మదిలో ఎంత ప్రేముందో - జిక్కి
- నీ పేరు విన్నా నీ రూపు కన్నా ఉయ్యాలలూగు మది సై సై - జిక్కి
- పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది నటనమే ఆడెదను
- పందిట్లో పెళ్ళౌతున్నదీ కనువిందౌతున్నదీ
- నటనమే ఆడెదనూ
- పెళ్ళికుమార్తెకు పూజాఫలమూ చేతికందేనూ
- గోరింటాకూ కోయగబోతే గోళ్ళుకందేనూ
- కోరికలూ తీరుచున్నవీ అవి తీరూచున్నవీ
- నటనమే ఆడెదనూ
- వధువూ వరుడూ పల్లకిలోనా పరదేశమేగెదరూ
- వారిని తలచి బంధువులంతా సతతము వగచెదరూ
- కన్నీరే కురియుచున్నదీ మది కరుగుచున్నదీ
- ఒంటరిగా ఆడెదనూ --ఆరుద్ర,జిక్కి, ప్రేమలేఖలు
- పాడు జీవితము యవ్వనం మూడునాళ్ళ ముచ్చటలోయి - ఎ.ఎం. రాజా
- రారాదా మది నిన్నే పిలిచెగాదా కన్నీట తడిసె బాధ - ఎ.ఎం. రాజా, జిక్కి
- విధి రాకాసి కత్తులుదూసి - ఎ. ఎం. రాజా
మూలాలు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)